Get rid of Piles: పైల్స్ సమస్యకు చెక్ పెట్టాలంటే.. ఇదొక్కటి తింటే చాలు..

|

Dec 17, 2024 | 5:24 PM

పైల్స్ సమస్య రావడానికి ముఖ్య కారనం జీర్ణ సమస్యలే. తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. వాటిల్లో పైల్స్ కూడా ఒకటి. పైల్స్ సమస్య వచ్చిన వారు ప్రతి రోజూ ఇదొక్కటి తింటే చాలు. త్వరగా ఈ సమస్య నుంచి బయట పడతారు..

1 / 5
ఎంతో మంది బాధపడే సమస్యల్లో పైల్స్ కూడా ఒకటి. పైల్స్ కారణంగా చాలా మంది బాధ పడుతూ ఉంటారు. ఈ సమస్యను పైకి చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. పైల్స్ కారణంగా ఎక్కడా కాసేపు కూడా కూర్చోలేరు. ఈ పైల్స్ రావడానికి ముఖ్య కారణం మలబద్ధకం.

2 / 5
తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోతే మలబద్ధకం సమస్యల ఏర్పడుతుంది. ఈ సమస్య అలాగే ఉంటే పైల్స్‌కి దారి తీస్తుంది. కాబట్టి ఈ సమస్య రాకుండానే ముందుగా జాగ్రత్త పడాలి. ఒక వేళ వచ్చినా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.

3 / 5
తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వలన కూడా రకరకాల బాధలు వస్తూ ఉంటాయి. దీని వలన పైల్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పైల్స్ ఉన్నవారు, లేని వారు కూడా నీటిని ఎక్కువగా తాగుతూ ఉండాలి.

4 / 5
మలబద్ధకం సమస్య ఉన్నవారు అరటి పండ్లను ఎక్కువగా తింటూ ఉండాలి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసి.. బయటకు పంపుతుంది. పైల్స్ రాకుండా చేస్తుంది.

5 / 5
పైల్స్ సమస్య నుంచి బయట పడాలంటే రాత్రి వేళ పడుకునే ముందు బాగా పండిన అరటిపండును తినండి. అరటి పండును కట్ చేసి.. దానిపై పచ్చ కర్పూరాన్ని పొడి చల్లి తిన్నా మంచిదే. అలాగే ఆహారం తినే గంట ముందు కూడా అరటి పండు తింటే చక్కటి రిజల్ట్ ఉంటుంది.