Interesting Facts: ఉప్పు నీళ్లతో తలస్నానం చేస్తే జుట్టు తెల్లబడుతుందా.. తెలుసుకోండి!

| Edited By: Ravi Kiran

Oct 26, 2023 | 10:15 PM

జుట్టును రాలకుండా, తెల్ల బడకుండా అందంగా ఉండాలని అందరూ అనుకుంటారు. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో.. అందాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ఆ విధంగానే జుట్టును కూడా కాపాడుకోవాలి. ప్రస్తుతం ఇప్పుడున్న బిజీ లైఫ్ కారణంగా ఆరోగ్యంపై సరైన విధంగా దృష్టి పెట్టలేకపోతున్నారు. దీంతో పలు రకాల అనారోగ్య సమస్యలతో పాటు అందం కూడా పాడవుతుంది. అలాగే వాతావరణ కాలుష్యం వల్ల కూడా మన జుట్టుపై ఎఫెక్ట్ పడుతుంది. సరైన పోషకాలు అందక, వాతావరణం కాలుష్యం..

1 / 5
జుట్టును రాలకుండా, తెల్ల బడకుండా అందంగా ఉండాలని అందరూ అనుకుంటారు. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో.. అందాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ఆ విధంగానే జుట్టును కూడా కాపాడుకోవాలి. ప్రస్తుతం ఇప్పుడున్న బిజీ లైఫ్ కారణంగా ఆరోగ్యంపై సరైన విధంగా దృష్టి పెట్టలేకపోతున్నారు. దీంతో పలు రకాల అనారోగ్య సమస్యలతో పాటు అందం కూడా పాడవుతుంది.

2 / 5
అలాగే వాతావరణ కాలుష్యం వల్ల కూడా మన జుట్టుపై ఎఫెక్ట్ పడుతుంది. సరైన పోషకాలు అందక, వాతావరణం కాలుష్యం కారణంగా జుట్టు బలహీన పడి రాలిపోతూ ఉంటుంది. అయితే కొంత మంది ఉప్పు నీళ్లతో తల స్నానం చేస్తారు. అలా చేస్తే జుట్టు బలపడుతుందని అంటారు. మరి ఉప్పు నీళ్లతో తలస్నానం చేస్తే మంచిదేనా? చేస్తే ఏమౌతుందో తెలుసుకోండి.

3 / 5
సాల్ట్ వాటర్ తో హెడ్ బాత్ చేస్తే.. జుట్టు పొడి బారుతుంది. అంతే కాకుండా విరిగిపోయేలా చేస్తుంది. అంతే కాకుండా సాల్ట్ వాటర్ తో స్నానం చేసి.. సూర్య రశ్మికి గురి చేయడం వల్ల కూడా జట్టు దెబ్బతింటుంది. ఉప్పు నీరు మీ జుట్టును డీహైడ్రేట్ చేస్తుంది. అలాగే పెళుసుగా మారుతుంది.

4 / 5
ఉప్పు నీరు జుట్టులోని తేమను తొలగించడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఉప్పు నీరు జుట్టు బయటి పొరను దెబ్బ తీస్తుంది. దీని వ్లల జుట్టు చిట్లడం, జుట్ట చిక్కుకుపోవడం వంటివి జరుగుతాయి. సాల్ట్ వాటర్ తో తల స్నానం చేయడం వల్ల వెంట్రుకలు రంగు కూడా మారిపోతూ ఉంటుంది.

5 / 5
ఉప్పు వాటర్ తో హెడ్ బాత్ చేస్తే తల చికాకు ఉంటుంది. డల్ గా కూడా మారుతుంది. అదే విధంగా దురద కూడా వస్తుంది. సాల్ట్ వాటర్ తో తల స్నానం చేయడం వల్ల జుట్టు చిట్లి పోవడం, అస్తమానూ చిక్కుకోవడం జరుగుతుంది. కాబట్టి ఉప్పు వాటర్ కి దూరంగా ఉండటం మంచిది. ఒక వేళ ఉప్పు వాటర్ తో స్నానం చేస్తే.. ఆ తర్వాత నార్మల్ వాటర్ తో వేసుకుంటే బెటర్ అని నిపుణులు చెబుతున్నారు.