Skin Allergy: ఆర్టిఫిషియల్ నగలతో స్కిన్ అలర్జీ వస్తుందా.. ఇలా చేస్తే అస్సలు రాదు!

| Edited By: Ram Naramaneni

Nov 16, 2023 | 9:23 PM

బంగారు నగలే కాదు.. ఆర్టిఫిషియల్ నగలన్నా మహిళలు ఇష్ట పడతారు. బంగారు నగలు కొనాలంటే ఆలోచిస్తారు కానీ.. ఆర్టిఫిషియల్ నగలు అయితే చాలానే కొంటారు. ఇక వారి డ్రెస్సింగ్ స్టైల్ కి తగ్గట్టు, శారీస్ మీదకు మ్యాచింగ్ ఇలా చాలా వాటికి సెట్ అయినవి తీసుకుంటూ ఉంటారు. ఆర్టిఫిషియల్ నగల్లో ఎన్ని వెరైటీలు ఉంటాయో చెప్పడం కష్టమే. అయితే వీటిల్లో మెటల్ కలుస్తుంది కాబట్టి.. కొంతమందికి పడదు. స్కిన్ అలర్జీ అనేది వస్తుంది. చర్మం ఎర్రబడటం, దద్దుర్లు, దురద వంటివి కలుగుతాయి. ఇలాంటి వారు ఇకపై బాధ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పే టిప్స్ ఫాలో చేస్తే కనుక..

1 / 5
బంగారు నగలే కాదు.. ఆర్టిఫిషియల్ నగలన్నా మహిళలు ఇష్ట పడతారు. బంగారు నగలు కొనాలంటే ఆలోచిస్తారు కానీ.. ఆర్టిఫిషియల్ నగలు అయితే చాలానే కొంటారు. ఇక వారి డ్రెస్సింగ్ స్టైల్ కి తగ్గట్టు, శారీస్ మీదకు మ్యాచింగ్ ఇలా చాలా వాటికి సెట్ అయినవి తీసుకుంటూ ఉంటారు. ఆర్టిఫిషియల్ నగల్లో ఎన్ని వెరైటీలు ఉంటాయో చెప్పడం కష్టమే.

2 / 5
అయితే వీటిల్లో మెటల్ కలుస్తుంది కాబట్టి.. కొంతమందికి పడదు. స్కిన్ అలర్జీ అనేది వస్తుంది. చర్మం ఎర్రబడటం, దద్దుర్లు, దురద వంటివి కలుగుతాయి. ఇలాంటి వారు ఇకపై బాధ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పే టిప్స్ ఫాలో చేస్తే కనుక.. మంచి రిజల్ట్ ఉంటుంది. అవేంటో చూసేద్దాం.

3 / 5
ఆర్టిఫిషియల్ నగలు వేసుకునే ముందు ఆ ప్రదేశంలో మాయిశ్చరైజర్ రాసుకోండి. ఆ తర్వాత పౌడర్ వేసుకుని వేసుకుంటే.. అలర్జీ అనేది రాకుండా ఉంటుంది. స్కిన్ అలర్జీ ఉన్న వారు టైట్ గా ఉండే జ్యువెలరీకి దూరంగా ఉండాలి.

4 / 5
సాధారణంగా చెమటలు పడుతూ ఉంటాయి. అలాగే ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు కూడా ఆర్టిఫిషియల్ నగలు అనేవి తడుస్తూ ఉంటాయి. ఇలా తడిచిన వాటిని వెంటనే బాక్సుల్లోపెట్టి స్టోర్ చేస్తూ ఉంటారు. ఇలా చేసినా కూడా స్కిన్ అలర్జీ వచ్చే ప్రమాదం. నగలు తీసిన తర్వాత కాసేపు ఆరనివ్వాలి. అప్పుడు స్టోర్ చేయడం మంచిది.

5 / 5
ఆర్టిఫిషియల్ నగలో అలర్జీ వస్తుందనుకునే వారు ఆ నగలకు లోపల ప్లాటినం కోటింగ్ వేయించు కోవాలి. నగలు తీసిన తర్వాత దురదగా అని పిస్తే ఆ ప్రదేశంలో అలోవెరా గుజ్జును రాయాలి. ఇలా చేస్తే కాస్త ఉపశమనం లభిస్తుంది.