Beauty Tips: తస్మాత్ జాగ్రత్త.. అందం కోసం వీటిని వాడుతున్నారా.. అంతే సంగతులు..

|

Jul 23, 2024 | 8:15 PM

ఆధునిక యుగంలో ఫ్యాషన్ పరిపాటిగా మారిపోయింది. అనేక రసాయనాలను సౌందర్య సాధనాలుగా ఉపయోగిస్తున్నారు. అబ్బాయిలు ఈ మధ్య కాలంలో అందంపై కాస్త ఆసక్తి చూపిస్తున్నప్పటికీ.. ఆమ్మాయిలు అనాదిగా వీటిపై ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. ఇంట్లో ఏ చిన్నపాటి పార్టీ జరిగినా మేకప్ తప్పనిసరి అయిపోయింది. ఇలా చర్మ సౌందర్య సాధనాలు వాడటం మంచిదే అయినప్పటికీ వాటిని అధికంగా ఉపయోగిస్తే అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా వీటిని తరచూగా వాడకూడదు అంటున్నారు నిపుణులు.

1 / 5
ఆధునిక యుగంలో ఫ్యాషన్ పరిపాటిగా మారిపోయింది. అనేక రసాయనాలను సౌందర్య సాధనాలుగా ఉపయోగిస్తున్నారు. అబ్బాయిలు ఈ మధ్య కాలంలో అందంపై కాస్త ఆసక్తి చూపిస్తున్నప్పటికీ.. ఆమ్మాయిలు అనాదిగా వీటిపై ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు.

2 / 5
ఇంట్లో ఏ చిన్నపాటి పార్టీ జరిగినా మేకప్ తప్పనిసరి అయిపోయింది. ఇలా చర్మ సౌందర్య సాధనాలు వాడటం మంచిదే అయినప్పటికీ వాటిని అధికంగా ఉపయోగిస్తే అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా వీటిని తరచూగా వాడకూడదు అంటున్నారు నిపుణులు.

3 / 5
డీప్ కండిషనర్, ప్రోటీన్ షాంపూస్, మెడికేటెడ్ లిప్ బామ్, డ్రై షాంపూ, స్క్రబ్, ప్రైమర్, వాటర్ ఫ్రూఫ్ మస్కార్ లాంటివి ఎంత వీలైతే అంత దూరంగా ఉండాలంటున్నారు డర్మటాలజిస్టులు. ప్రైమర్ అధికంగా వాడటం వల్ల చర్మంపై ఉండే శ్వేదరంథ్రాలు మూసుకొని పోతాయి. తద్వారా చర్మం పొడిగా మారుతుంది.

4 / 5
ఇక మస్కారా ఉపయోగిస్తే కనుబొమ్మల్లోని తేమను నశింపజేస్తుంది. రాత్రి పూట వీటిని పూర్తిగా తొలగించి నిద్రించాలంటున్నారు నిపుణులు. ఇక డ్రైషాంపూను కూడా ఎక్కువగా ఉపయోగించకూడదు అంటున్నారు. కురులు నిర్జీవంగా తయారై, కేశాల బలం కోల్పోయి అధికంగా రాలిపోతుందని చెబుతున్నారు వైద్యులు.

5 / 5
దీని స్థానంలో కండీషనర్ ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయంటాయని సూచిస్తున్నారు. ఇవి అవగాహన కల్పించడం కోసం వైద్యుల నుంచి సేకరించిన సమాచారం మాత్రమే. మీరు ఈ సూచనలు పాటించాలనుకుంటే సంబంధిత డాక్టరు వద్దకు వెళ్లి సూచనలు తీసుకోవాల్సి ఉంటుంది.