PV Sindhu – Disha: దిశ యాప్ వాడండి: సింధు, ఆమె తల్లిదండ్రులను సత్కరించిన డీజీపీ, ఉన్నతాధికారులు

|

Aug 13, 2021 | 8:43 PM

PV Sindhu - Disha App - AP Police: ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌ను కలిసిన ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత పీవీ సింధు

1 / 5

2 / 5
టోక్యో ఒలింపిక్స్‌లో సాధించిన కాంస్య పతకాన్ని తిలకించి అభినందించిన డీజీపీ.. మన రాష్ట్రానికి చెందిన సింధు ప్రపంచ స్థాయిలో పతకం సాధించడం ఆంధ్రప్రదేశ్‌కు దక్కిన గౌరవమని కాంప్లిమెంట్

3 / 5
సింధు సాధించిన విజయం మహిళలకు, యువతకు ప్రేరణ, స్ఫూర్తి.  రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలు సాధించి దేశం, రాష్ట్ర యొక్క కీర్తిప్రతిష్టలు ఇనుమడింప జేయాలని ఆకాంక్షించిన డీజీపీ..

4 / 5
ఏపీ ప్రభుత్వం, పోలీస్ శాఖ మహిళల కోసం చేస్తున్న కృషిని కొనియాడిన పివి సింధు.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతీ మహిళ 'దిశ' అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోవాలని వినతి

5 / 5
పీవీ సింధు, ఆమె తల్లిదండ్రులను శాలువాతో సత్కరించిన డీజీపీ, పలువురు  పోలీస్ ఉన్నతాధికారులు