Yash: టాప్‌లో ట్రెండ్ అవుతున్న యశ్.. కారణం అదే..

Edited By: Ravi Kiran

Updated on: Mar 12, 2025 | 9:07 PM

టాప్‌లో ట్రెండ్‌ అవుతోంది టాక్సిక్‌ మూవీ. యష్‌ మిసెస్‌ రాధికా పండిట్‌కి బర్త్ డే విషెస్‌ చెబుతూ టాక్సిక్‌ని ట్రెండ్‌ చేస్తున్నారు అభిమానులు. జస్ట్ ట్రెండ్‌ చేయడమే కాదు.. యష్‌కి తమ మనసులో మాటల్ని చెప్పేస్తున్నారు. ఇంతకీ ఏం చెబుతున్నట్టు? టాక్సిక్‌ సినిమా షూటింగ్‌ వేగంగా జరుగుతోంది. ఆల్రెడీ కియారా తన పార్ట్ కంప్లీట్‌ చేశారు.

1 / 5
టాప్‌లో ట్రెండ్‌ అవుతోంది టాక్సిక్‌ మూవీ. యష్‌ మిసెస్‌ రాధికా పండిట్‌కి బర్త్ డే విషెస్‌ చెబుతూ టాక్సిక్‌ని ట్రెండ్‌  చేస్తున్నారు అభిమానులు. జస్ట్ ట్రెండ్‌ చేయడమే కాదు.. యష్‌కి తమ మనసులో మాటల్ని చెప్పేస్తున్నారు. ఇంతకీ ఏం చెబుతున్నట్టు?

2 / 5
టాక్సిక్‌ సినిమా షూటింగ్‌ వేగంగా జరుగుతోంది. ఆల్రెడీ కియారా తన పార్ట్ కంప్లీట్‌ చేశారు. యాక్చువల్‌గా అనౌన్స్ చేసిన టైమ్‌కే మూవీ రిలీజ్‌ అయ్యే పనయితే ఈ పాటికే షూటింగ్‌ మొత్తం పూర్తి కావాల్సింది.

3 / 5
కానీ, అది జరగలేదు. సో, టాక్సిక్‌ వాయిదా పడటం గ్యారంటీ అనే టాక్‌ ఆల్రెడీ షురూ అయింది. వాయిదా పడ్డా ఫర్వాలేదుగానీ, టాక్సిక్‌తో రెండు వేల కోట్లను టార్గెట్‌ చేయండని అంటున్నారు ఫ్యాన్స్.

4 / 5
మనమంటూ రంగంలోకి దిగనంత వరకే రికార్డులు కనిపించాలి.. ఒన్స్ వి స్టెప్‌ ఇన్‌.. అన్నీ బ్రేక్‌ కావాల్సిందేననే ధీమా కనిపిస్తోంది ఫ్యాన్స్ లో. అన్నట్టు ఈ సారి సినిమాలో వయొలెన్స్ విషయంలో జాగ్రత్త తీసుకోండి గురూ అని హింట్‌ ఇస్తున్నారు.

5 / 5
మార్కో సినిమాలో హింస ఎక్కువ కావడం శాటిలైట్‌కి ఇబ్బంది కావడంతో.. ఈ విషయం గురించి కాస్త ఎక్కువగానే  డిస్కస్‌ చేస్తున్నారు నెటిజన్లు.