5 / 5
ప్రభాస్ సలార్‌తో వస్తున్న రోజే, డంకీతో పలకరించడానికి నేను రెడీ అంటూ సిగ్నల్స్ పంపిస్తున్నారు షారుఖ్. ఈ సారి హ్యాట్రిక్ కొడితే, ఇక బాద్షాకి తిరుగుండదు. బౌన్స్ బ్యాక్ అవ్వడానికి రియల్ మీనింగ్ ఏంటో హ్యాట్రిక్‌తో ప్రూవ్ చేసిన క్రెడిట్ ఆయనకే చెందుతుంది. షారుఖ్ వర్సెస్ ప్రభాస్ గేమ్‌లో విన్నర్ ఫైనల్ అయ్యేది మాత్రం డిసెంబర్ 22నే. సో కీప్ వాచింగ్...