Suriya: ఆ పాన్ ఇండియా సినిమా సూర్య కల నెరవేరస్తుందా ??

| Edited By: Phani CH

Nov 08, 2023 | 1:34 PM

హీరోగా ఎన్ని విజయాలు సాధించినా.. ఎన్ని అవార్డులు సాధించినా.. జాతీయ ఉత్తమ నటుడు అనిపించుకోవాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. ముఖ్యంగా నటుడిగా ప్రయోగాలు చేసే స్టార్స్ జాతీయ ఉత్తమ నటుడు అన్న ట్యాగ్‌ కోసం ఉవ్విలూరుతూ ఉంటారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఈ లిస్ట్‌ లో అందరికంటే ముందుంటారు. రెగ్యులర్‌ గా ప్రయోగాలు చేస్తూ నటుడిగా కొత్త హైట్స్‌ ను టచ్ చేస్తున్న సూర్య, నేషనల్ అవార్డు కోసం ఎదురుచూస్తున్నారు. కమర్షియల్ హీరోగా ఎన్ని విజయాలు సాధించినా, రీజినల్ రేంజ్లో ఎన్ని అవార్డులు అందుకున్నా.. నేషనల్ లెవల్‌ లో ప్రూవ్ చేసుకోలేదన్న వెలితే అభిమానులకు కూడా ఉంది.

1 / 5

2 / 5
జై భీమ్ సినిమాకు నేషనల్ అవార్డు వస్తుందని చాలా గట్టిగా అనుకున్న సూర్య. అభిమానులు కూడా సెల్రబేషన్స్‌ కు సిద్ధమయ్యారు. కానీ అదే ఏడాది పుష్ప సినిమాతో బన్నీ అవార్డును సొంతం చేసుకున్నారు. స్టైలిష్‌ స్టార్ ఇమేజ్‌ ను పక్కన పెట్టి, పుష్పరాజ్‌ గా ఐకానిక్ పెర్ఫామెన్స్‌ తో మెప్పించిన అల్లు అర్జున్‌,  జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు తొలి తెలుగు హీరోగా రికార్డ్ సెట్ చేశారు.

3 / 5
జైభీమ్‌ కు మిస్ట్ అవ్వటంతో అప్‌కమింగ్‌ సినిమాల తోనే అయినా తన కల నేరవేర్చుకోవాలని ఫిక్స్ అయ్యారు నడిప్పిన్ నాయగన్‌. ప్రజెంట్‌ సిరుత్తై శివ దర్శకత్వంలో కంగువ సినిమాలో నటిస్తున్నారు సూర్య. పాన్ ఇండియా రేంజ్‌ లో తెరకెక్కుతున్న ఈ మూవీ కమర్షియల్‌ ఎంటర్‌ టైనర్ కావటంతో ఈ సినిమాకు అవార్డులు వస్తాయన్న ఎక్స్‌ పెక్టేషన్స్ పెద్దగా లేవు.

4 / 5
కానీ కంగువ తరువాత చేయబోయే సినిమాలతో చరిత్ర సృష్టించాలని పట్టుదలగా ఉన్నారు సూర్య. ఆల్రెడీ వెట్రిమారన్ దర్శకత్వంలో ప్రారంభమైన వాడివసల్ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. నేషనల్ అవార్డ్ సాధించిన దర్శకుడు కావటంతో, వెట్రి దర్శకత్వంలో చేయబోయే సినిమా నటుడిగా తనకు కూడా చాలా ప్లస్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు.

5 / 5
అదే సమయంలో సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా విషయంలో కూడా ఇదే ఆలోచనలో ఉన్నారు సూర్య. ఆల్రెడీ ఈ కాంబినేషన్‌ లో వచ్చిన ఆకాశం నీ హద్దురా సినిమాలో సూర్య నటనకు మంచి అప్లాజ్ వచ్చింది. అందుకే ఈ కాంబో లో వచ్చే నెక్ట్స్ సినిమా సూర్యకు అవార్డులు తెచ్చిపెడుతుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్‌. ఇప్పటికే నిర్మాతగా నేషనల్ అవార్డు అందుకున్న సూర్య, త్వరలోనే హీరోగానూ అవార్డు సాధిస్తారన్న నమ్మకంతో ఉన్నారు. మరి ఈ సినిమాలో సూర్య కల నెరవేర్చే సినిమా ఏదౌతుందో చూడాలి.