తెలుగోడి స్టామినా తేల్చనున్న సీక్వెల్స్.. ప్యాన్ ఇండియా ఇమేజ్ దక్కేనా..

| Edited By: Phani CH

Nov 20, 2023 | 9:54 PM

తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్యాన్‌ ఇండియా హీరోలు ఎంత మంది? మన సినిమాలను అన్నీ లాంగ్వేజెస్‌లో రిలీజ్‌ చేశామా? లేదా? అన్నది ఇక్కడ టాపిక్‌ కాదు. మన హీరోల్లో ఎంత మందిని... పొరుగు జనాలు, మిగిలిన సెలబ్రిటీలు ప్యాన్‌ ఇండియన్‌ స్టార్లుగా గుర్తిస్తున్నారు? కటౌట్‌ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్‌ అని ప్రభాస్‌ అంటే ప్యాన్‌ ఇండియా మొత్తం బుద్ధిగా తలూపింది. పక్కా స్టార్‌ ఆగయా అని పండగ చేసుకుంది. సాహో సౌత్‌లో ఆడకపోయినా, నార్త్ లో జబర్దస్త్ కలెక్షన్లు తెచ్చుకోవడానికి ఇది కూడా ఒక రీజన్‌. అంతలా ప్యాన్‌ ఇండియా స్టార్ల లిస్టులో ఎమర్జ్ అయ్యారు ప్రభాస్‌.

1 / 5
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్యాన్‌ ఇండియా హీరోలు ఎంత మంది? మన సినిమాలను అన్నీ లాంగ్వేజెస్‌లో రిలీజ్‌ చేశామా? లేదా? అన్నది ఇక్కడ టాపిక్‌ కాదు. మన హీరోల్లో ఎంత మందిని... పొరుగు జనాలు, మిగిలిన సెలబ్రిటీలు ప్యాన్‌ ఇండియన్‌ స్టార్లుగా గుర్తిస్తున్నారు?

2 / 5
కటౌట్‌ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్‌ అని ప్రభాస్‌ అంటే ప్యాన్‌ ఇండియా మొత్తం బుద్ధిగా తలూపింది. పక్కా స్టార్‌ ఆగయా అని పండగ చేసుకుంది. సాహో సౌత్‌లో ఆడకపోయినా, నార్త్ లో జబర్దస్త్ కలెక్షన్లు తెచ్చుకోవడానికి ఇది కూడా ఒక రీజన్‌. అంతలా ప్యాన్‌ ఇండియా స్టార్ల లిస్టులో ఎమర్జ్ అయ్యారు ప్రభాస్‌.

3 / 5
రాధేశ్యామ్‌, ఆదిపురుష్‌ అన్నీ ఫ్లాపులే అయినా ఒక్క హిట్‌తో బౌన్స్ బ్యాక్‌ అవుతాననే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది ప్రభాస్‌లో. ఇటు అల్లు అర్జున్‌ మాత్రం తగ్గేదేలే నుంచి అసలు తగ్గేదేలే అనే మాటకు ప్రమోట్‌ అయ్యారు. పుష్ప ది రూల్‌ వేరే లెవల్‌లో వస్తోందని అంటున్నారు బన్నీ. ఆయన మాటలు ప్యాన్‌ ఇండియన్‌ ప్రేక్షకులను ఊరిస్తున్నాయి.

4 / 5
బన్నీ కన్నా ముందే నార్త్ ఆడియన్స్ ని ట్రిపుల్‌ ఆర్‌తో పలకరించారు తారక్‌ అండ్‌ రామ్‌చరణ్‌. అయినా ప్యాన్‌ ఇండియన్‌ హీరోలుగా వీరిద్దరి పేర్లు పెద్దగా బజ్‌లో ఉండట్లేదు. దీనికి రీజన్‌ ఏంటని ఆరా తీస్తే రాజమౌళి షాడో అనేది స్పష్టమైంది. ఇప్పటికీ, తారక్,  చెర్రీ ఇద్దరూ రామ్‌చరణ్‌ హీరోలుగానే నార్త్ లో  ప్రొజెక్ట్ అవుతున్నారు.

5 / 5
ఇప్పుడు వార్‌2 చేస్తున్నారు తారక్‌. భవిష్యత్తులో వార్‌2, దేవర నార్త్ లో గట్టి కలెక్షన్లు తెచ్చుకుంటే తారక్‌కి ప్యాన్‌ ఇండియా స్టార్‌గా తిరుగుండదు. అలాగే రామ్‌చరణ్‌ కూడా గేమ్‌చేంజర్‌ తో ప్రూవ్‌ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.