2 / 5
కె.ఎస్. రామారావు సమర్పణలో ఇండో-అమెరికన్ ఆర్ట్స్ డా. ఇర్రింకి సురేష్ నిర్మాణంలో త్రివిక్రమ్ శేషు తెరకెక్కిస్తున్న సినిమా పీరియాడిక్ సినిమా శాంతల. నిహాల్ కోధాటి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ ఆశ్లేషా ఠాకూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలోని తొలి పాటను ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ విడుదల చేశారు.