Kingdom: కింగ్‌డమ్ కొత్త డేట్‌.. ఫుల్ హ్యాపీగా రౌడీ ఫ్యాన్స్‌

Edited By: Phani CH

Updated on: Jul 08, 2025 | 8:27 PM

వరుస వాయిదాల తరువాత కింగ్డమ్‌ రిలీజ్‌కు డేట్‌ లాక్ చేసింది చిత్రయూనిట్‌. హాలీడే సీజన్‌ను కాదని స్కూల్స్‌, కాలేజెస్‌ బిగిన్ అయిన తరువాత రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. కొత్త డేట్‌ సెలక్షన్‌ వెనుక స్ట్రాటజీ రీజనేంటి? కింగ్‌డమ్‌ విషయంలో రౌడీ హీరో ప్లానింగ్ ఏంటి? వరుస వాయిదాల తరువాత కింగ్డమ్‌ రిలీజ్‌కు డేట్‌ లాక్ చేసింది చిత్రయూనిట్‌. హాలీడే సీజన్‌ను కాదని స్కూల్స్‌, కాలేజెస్‌ బిగిన్ అయిన తరువాత రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. కొత్త డేట్‌ సెలక్షన్‌ వెనుక స్ట్రాటజీ రీజనేంటి? కింగ్‌డమ్‌ విషయంలో రౌడీ హీరో ప్లానింగ్ ఏంటి?

1 / 5
వరుస వాయిదాల తరువాత కింగ్డమ్‌ రిలీజ్‌కు డేట్‌ లాక్ చేసింది చిత్రయూనిట్‌. హాలీడే సీజన్‌ను కాదని స్కూల్స్‌, కాలేజెస్‌ బిగిన్ అయిన తరువాత రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. కొత్త డేట్‌ సెలక్షన్‌ వెనుక స్ట్రాటజీ రీజనేంటి? కింగ్‌డమ్‌ విషయంలో రౌడీ హీరో ప్లానింగ్ ఏంటి?

2 / 5
రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కింగ్‌డమ్‌. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ స్పై థ్రిల్లర్ మూవీని మే 30న రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్‌.

3 / 5
కానీ అది సాధ్యం కాకపోవటంతో జూలై 4కు వాయిదా వేశారు. కానీ ఆ డేట్‌కు కూడా కింగ్‌డమ్ ఆడియన్స్‌ ముందుకు రాలేదు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం కావటంతో మరోసారి పోస్ట్‌ పోన్ చేసిన మేకర్స్, ఫైనల్‌గా కొత్త రిలీజ్‌ డేట్‌ను లాక్ చేశారు.

4 / 5
ఆడియన్స్‌ వెయిటింగ్‌కు ఫుల్‌స్టాప్‌ పెడుతూ జూలై 31న సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని కన్ఫార్మ్ చేస్తూ అఫీషియల్ అప్‌డేట్ కూడా ఇచ్చింది యూనిట్‌. కొత్త డేట్‌ సెలక్షన్‌ విషయంలో పెద్ద స్కెచ్చే వేశారు విజయ్ దేవరకొండ.

5 / 5
జూలై 4న రావాల్సిన సినిమా వాయిదా పడటం అభిమానులను కాస్త ఇబ్బంది పెట్టినా... జూలై 31 డేట్‌ విషయంలో హ్యాపీగానే ఉన్నారు. ఈ గ్యాప్‌లో సినిమా మీద క్రియేట్ అయ్యే బజ్‌, రౌడీ హీరో ప్లానింగ్‌, కింగ్‌డమ్ టీమ్‌ కాన్ఫిడెన్స్‌ చూసి సక్సెస్‌ సెలబ్రేషన్స్‌కు రెడీ అయిపోతున్నారు రౌడీ బాయ్స్‌.