varalakshmi Sarathkumar: అనాధ పిల్లలతో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్..

Edited By:

Updated on: Mar 04, 2025 | 11:51 PM

తెలుగులో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మాస్ లుక్‌లో జయమ్మ అనే పాత్రలో అద్భుతంగా నటించింది వరలక్ష్మీ. ఈ సినిమాతో ఈ బ్యూటీకి విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఈసినిమా తర్వాత వరలక్ష్మీకి మంచి క్రేజ్ ఏర్పడింది. బ్యాక్ టు బ్యాక్ సినిమా ఆఫర్స్ అందుకుంది

1 / 5
లేడీ విలన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. తమిళ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా సినిమాలు చేసి ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది ఈ బ్యూటీ. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది . 

2 / 5
తెలుగులో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మాస్ లుక్‌లో జయమ్మ అనే పాత్రలో అద్భుతంగా నటించింది వరలక్ష్మీ. ఈ సినిమాతో ఈ బ్యూటీకి విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. 

3 / 5
ఈసినిమా తర్వాత వరలక్ష్మీకి మంచి క్రేజ్ ఏర్పడింది. బ్యాక్ టు బ్యాక్ సినిమా ఆఫర్స్ అందుకుంది ఈ అమ్మడు. తెలుగులోనూ తమిళ్ లోనూ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతుంది. హనుమాన్ సినిమాతో భారీ హిట్ అందుకుంది ఈ బ్యూటీ. 

4 / 5
నికోలాయ్ సచ్ దేవ్‌ను అనే వ్యక్తిని వరలక్ష్మీ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. పెళ్లి తర్వాత సెలక్టివ్ గా సినిమాలు చేస్తుంది వరలక్ష్మీ.. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు కూడా చేస్తుంది. 

5 / 5
తాజాగా వరలక్ష్మీ తన పుట్టిన రోజును అనాధ పిల్లలతో కలిసి జరుపుకుంది.  భర్త నికోలాయ్ సచ్ దేవ్‌ తో కలిసి వరలక్ష్మి తన పుట్టిన రోజును జరుపుకుంది. ఇందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 