త్రిష పెళ్లి చేసుకోవాలనుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?

Updated on: May 10, 2026 | 10:57 AM

అందాల ముద్దుగుమ్మ త్రిష గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ చిన్నది తన అంద చందాలతో అందరి మనసు దోచుకుంది. కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్, అన్ని భాషల్లో నటించి, తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంది, స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాటింది.

1 / 5
తెలుగులో అగ్రహీరోల అందరి సరసన నటించి, తన నటన అందంతో అందరి మనసు దోచేసుకుంది. ముఖ్యంగా కొన్ని రోజుల పాటు టాలీవుడ్‌లో వరసగా సినిమాలు చేసి స్టార్  హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. ఇప్పటికీ కూడా ఈ ముద్దుగుమ్మ తెలుగులో పలు సినిమాల్లో నటిస్తున్నట్లు సమాచారం, ముఖ్యంగా ఈ బ్యూటీ త్వరలో విశ్వంభర సినిమాతో తెలుగు అభిమానుల మనసు గెలుచుకుంది.

2 / 5
ఇక తమిళనాడు ఎన్నికల్లో విజయ్ విజయం సాధించినప్పటికీ నుంచి సోషల్ మీడియాలో త్రిష ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. ఈ బ్యూటీకి సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే త్రిషకు సం బంధించిన ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ అది ఏమిటంటే? ఈ బ్యూటీ ఓ స్టార్ హీరోను వివాహం చేసుకోవాలనుకున్నదంట.

3 / 5
త్రిష తెలుగులో చాలా మంది స్టార్ హీరోలతో నటించింది. ముఖ్యంగా ఈ చిన్నది మహేష్ బాబుతో కలిసి రెండు సినిమాలు చేసింది. అయితే ఈ బ్యూటీకి మహేష్ మంచి బెస్ట్ ఫ్రెండ్. కానీ మొదట్లో ఈ ముద్దుగుమ్మ మహేష్ బాబును వివాహం చేసుకోవాలి అనుకున్నదంట. కానీ అప్పటికే మహేష్ బాబు నమ్రతతో ప్రేమలో ఉండటం వలన అది వర్కౌట్ అవ్వలేదు.

4 / 5
 దీంతో ఈ బ్యూటీ మహేష్ బాబుతో మంచి స్నేహాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చింది. తర్వాత ఈ చిన్నది ఓ బిజినెస్ మ్యాన్‌తో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. కానీ కొన్ని కారణాల వలన ఆ వివాహం క్యాన్సల్ అయ్యింది. అప్పటి నుంచి ఈ బ్యూటీ సింగిల్‌గానే ఉంటుంది.

5 / 5
అయితే విజయ్ ఎన్నికల ప్రచారం, విజయ్ భార్య సంగీత విడాకులతో మరోసారి సోషల్ మీడియాలో త్రిష నిలిచింది. అంతేకాకుండా విజయ్, త్రిష త్వరలో వివాహం చేసుకోబోతున్నారు అంటూ అనేక వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే కొంతమంది ఇది నిజమే అంటే, మరికొంత మంది మాత్రం వాళ్లు మంచి స్నేహితులు, ఇవన్నీ రూమర్స్ అంటూ కొట్టిపారేస్తున్నారు. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.

Follow Us