ఎన్నికల్లో విజయ్ గెలుపు.. త్రిష ఎందుకు ట్రెండ్ అవుతున్నట్టు!

Edited By:

Updated on: May 05, 2026 | 4:15 PM

విజయ్ ఎన్నికల విజయం తర్వాత త్రిష పేరు మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. వారి మధ్య గత సంబంధాల ఊహాగానాల నుండి, విజయ్ విడాకుల ప్రస్తావన వరకు చర్చ జరుగుతోంది. ఇప్పుడు విజయ్ రాజకీయ ప్రవేశంతో, త్రిష భవిష్యత్తు సినిమానా లేక కీలక రాజకీయ పదవులా అనే సందేహాలు రేకెత్తుతున్నాయి. కోలీవుడ్‌లో త్రిష సీఎం కాబోతుందనే గుసగుసలు కూడా మొదలయ్యాయి.

1 / 5
విజయ్‌ఎన్నికల్లో గెలిచి విజిల్‌ వేస్తుంటే, త్రిష ఎందుకు ట్రెండ్‌ అవుతున్నట్టు? అని తెలియని వారు ఆరా తీస్తారేమోగానీ, వాళ్ల గురించి బాగా తెలిసిన వాళ్లు మాత్రం సందడిగా చూస్తున్నారు. ఇంకాస్త అడుగు ముందుకేసి సంబరాలు చేసుకుంటున్నారు.

2 / 5
పుట్టినరోజున త్రిష తిరుపతిలో దర్శనం చేసుకుంటే అందరూ విజయ్‌ కోసమే ప్రత్యేకంగా దర్శనానికి వెళ్లారని అనుకున్నారు. అందరి మాటలకూ ఆజ్యం పోసేలా తిరుపతి నుంచి నేరుగా విజయ్‌ ఇంటికే చేరుకున్నారు చెన్నై సుందరి.

3 / 5
విజయ్‌ విడాకులకు కారణం ఓ నటి అని విజయ్‌ సతీమణి సంగీత చెప్పినప్పుడు అందరూ త్రిష వైపే చూశారు. అయినా డోంట్‌ కేర్‌ అన్నట్టే ప్రవర్తించారు విజయ్‌ అండ్‌ త్రిష. ఆ మధ్య ఓ నిర్మాత ఇంటి పెళ్లికి ఇద్దరూ కలిసే వెళ్లి టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యారు.

4 / 5
విజయ్‌ ఎన్నికల్లో బిజీ అవుతున్న కొద్దీ త్రిష ఫిల్మోగ్రఫీలో నెంబర్‌ తగ్గ సాగింది. దీంతో త్రిష ఇక సినిమాలకు దూరమవుతారా? అని చర్చ షురూ అయింది. అదేం లేదనే మీనింగ్‌ వచ్చేలా త్రిష ఏదో చెప్పి కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. ఇప్పటికీ అదే మాట మీద ఉన్నారా? అనేదే అందరి డౌట్‌.

5 / 5
రెండు చోట్ల పోటీ చేసిన విజయ్‌, ఓ స్థానానికి రాజీనామా చేస్తే, అక్కడ త్రిషను నిలబెడతారని, పార్టీతో పాటు ప్రభుత్వంలోనూ త్రిష కీలక పదవి పోషించే అవకాశం ఉందనీ కోలీవుడ్‌లో గుసగుసలు మొదలయ్యాయి. ఇంతకీ త్రిష మనసులో ఏం ఉంది? సిల్వర్‌ స్క్రీనా? కోట్టైకి ప్లానా? అప్పుడెప్పుడో ఆమే చెప్పినట్టు.. ఫ్యూచర్‌లో సీఎం కావడం ఖాయమేనా?

Follow Us