Movie News: అప్‌డేట్‌ ప్లీజ్‌ అంటున్న యశ్ ఫ్యాన్స్‌.. యూట్యూబ్‌లో రచ్చ చేస్తున్న జైలర్ సాంగ్

| Edited By: Rajeev Rayala

Jul 31, 2023 | 2:03 PM

మెగా కల్ట్ సెలబ్రేషన్స్‌ బ్లాక్ బస్టర్ బేబీ సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్ గెస్ట్‌ ఓ ఈవెంట్‌ ఏర్పాటు చేసిన చిత్రయూనిట్‌, తాజాగా మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా మెగా కల్ట్ సెలబ్రేషన్స్ ప్లాన్ చేసింది. సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్‌, వైష్ణవీ చైతన్య లీడ్ రోల్స్‌లో నటించారు.

1 / 5
రిజల్ట్స్‌ వచ్చాయి. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ ఫలితాలు వచ్చేశాయి.  ఈ ఎన్నికల్లో దిల్ రాజు ప్యానల్‌, సీ కల్యాణ్ ప్యానల్స్ తలపడ్డాయి. ఇండస్ట్రీకి సంబంధించిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, స్టూడియో అధినేతలు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో దిల్ రాజు ప్యానల్‌ విజయం సాధించింది. 

2 / 5
250 రోజుల్లో వస్తున్నా! దేవర రిలీజ్ డేట్‌ విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చింది చిత్రయూనిట్‌. సినిమా రిలీజ్‌కు 250 రోజులు ఉందంటూ ఓ కౌంట్‌డౌన్ వీడియోను రిలీజ్ చేసింది. ట్రిపులార్ తరువాత లాంగ్ బ్రేక్ తీసుకున్న ఎన్టీఆర్, దేవర షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు కష్టపడుతున్నారు. కొరటాల శివ దర్శకుడు.

3 / 5
మెగా కల్ట్ సెలబ్రేషన్స్‌ బ్లాక్ బస్టర్ బేబీ సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్ గెస్ట్‌ ఓ ఈవెంట్‌ ఏర్పాటు చేసిన చిత్రయూనిట్‌, తాజాగా మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా మెగా కల్ట్ సెలబ్రేషన్స్ ప్లాన్ చేసింది. సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్‌, వైష్ణవీ చైతన్య లీడ్ రోల్స్‌లో నటించారు.

మెగా కల్ట్ సెలబ్రేషన్స్‌ బ్లాక్ బస్టర్ బేబీ సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్ గెస్ట్‌ ఓ ఈవెంట్‌ ఏర్పాటు చేసిన చిత్రయూనిట్‌, తాజాగా మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా మెగా కల్ట్ సెలబ్రేషన్స్ ప్లాన్ చేసింది. సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్‌, వైష్ణవీ చైతన్య లీడ్ రోల్స్‌లో నటించారు.

4 / 5
అప్‌డేట్‌ ప్లీజ్‌ అంటున్న ఫ్యాన్స్‌ కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన కన్నడ హీరో యష్, నెక్ట్స్ మూవీని ఇంత వరకు ఎనౌన్స్ చేయలేదు. దీంతో యష్ టీమ్‌ నుంచి అప్‌డేట్ కావలంటూ సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్‌. యష్‌ 19 అన్న హ్యాష్ ట్యాగ్ నేషనల్‌ లెవల్‌లో ట్రెండ్ చేస్తూ రాకీభాయ్‌ మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

5 / 5
యూట్యూబ్‌లో జైలర్‌ రికార్డ్‌ జైలర్ సినిమాలోని కావాల సాంగ్ రికార్డుల వేట కొనసాగుతోంది. ఇప్పటికే వ్యూస్‌, ఇన్‌స్టా రీల్స్ విషయంలో భారీ రికార్డ్స్ సెట్స్ చేసిన ఈ సాంగ్‌, తాజాగా యూట్యూబ్ రీల్స్ విషయంలోనూ అదే జోరు చూపిస్తోంది. యూట్యూబ్‌లో ఈ పాటకు 5 లక్షలకు పైగా షార్ట్స్ వచ్చినట్టుగా వెల్లడించింది చిత్రయూనిట్‌. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్‌ ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.