Entertainment: సలార్ నో ట్రైలర్ ఈవెంట్..!| సూపర్ రెస్పాన్స్.. లియో హాలీవుడ్ వర్షన్.

| Edited By: Anil kumar poka

Dec 01, 2023 | 9:30 PM

యానిమల్ గ్రాండ్ రిలీజ్: రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న సినిమా యానిమల్. రష్మిక మందన్న ఇందులో హీరోయిన్. డిసెంబర్ 1న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. దీనికి అన్నిచోట్లా అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. తెలుగులోనూ డబ్బింగ్ సినిమాలా కాకుండా.. స్ట్రెయిట్ మూవీలాగే భారీగా విడుదలైంది యానిమల్. ఇక్కడ కూడా ఈ సినిమాకు ఓపెనింగ్స్ అదిరిపోతున్నాయి.

1 / 5

2 / 5
రజినీ హుకుం..: రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ జైలర్. ఈ చిత్రం తమిళనాట రికార్డులు తిరగరాసింది. కేవలం సినిమా మాత్రమే కాదు.. ఆడియోకు కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా హుకుం పాట అయితే దుమ్ము దులిపేస్తుంది. ఈ పాటకు 100 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇదే విషయాన్ని అధికారికంగా కన్ఫర్మ్ చేసారు దర్శక నిర్మాతలు.

3 / 5
లియో హాలీవుడ్ వర్షన్.: విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన కమర్షియల్ బ్లాక్‌బస్టర్ లియో. ఈ సినిమా దాదాపు 550 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్ర ఓటిటి వర్షన్ ఇప్పటికే విడుదలైంది. అయితే దీనికి ఇంగ్లీష్ వర్షన్ కూడా సిద్ధం చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ప్రముఖ ఓటిటిలో డిసెంబర్ 26 నుంచి ఈ ఇంగ్లీష్ వర్షన్ అందుబాటులోకి రానుంది.

4 / 5
నో ట్రైలర్ ఈవెంట్..: ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ సలార్. ఈ చిత్రం ట్రైలర్ డిసెంబర్ 1 సాయంత్రం 7.19 గంటలకు విడుదల చేయబోతున్నారు మేకర్స్. అయితే దీనికి ఎలాంటి ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లేదు. చిన్న సినిమాలకు కూడా ట్రైలర్ లాంఛ్ వేడుకలు చేస్తుంటే.. సలార్ ట్రైలర్ మాత్రం నేరుగా యూ ట్యూబ్‌లో విడుదల చేయబోతున్నారు దర్శక నిర్మాతలు.

5 / 5
నా సామిరంగా..!: నాగార్జున హీరోగా కొరియోగ్రఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా నా సామిరంగా. ఈ చిత్ర షూటింగ్ ఊహించిన దానికంటే వేగంగా జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాల్సిందే అని ఫిక్స్ అయిపోయారు నాగార్జున. డిసెంబర్ 7 నాటికి టాకీ పార్ట్ పూర్తి కానుందని తెలుస్తుంది.