2 / 5
మరో ఇద్దరు స్టార్స్: కన్నప్ప సినిమాకు సంబంధించి రోజుకో అప్‌డేట్ ఇస్తున్నారు మేకర్స్. న్యూజిలాండ్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీమ్‌తో సీనియర్ నటులు మోహన్ బాబు, శరత్ కుమార్ జాయిన్ అయ్యారు. ఇప్పటికే ప్రభాస్‌తో పాటు మోహన్‌లాల్, శివరాజ్ కుమార్ ఈ సినిమాలో గెస్ట్ రోల్స్ చేస్తున్నట్టుగా వెల్లడించింది కన్నప్ప టీమ్.