Tollywood: కీడా కోలా ఓవర్సీస్ రిలీజ్ ఎప్పుడంటే..? | ఆకాశం దాటి వస్తావా అంటున్న యాష్ మాస్టర్..

| Edited By: Anil kumar poka

Oct 28, 2023 | 7:05 PM

కొరియోగ్రాఫర్‌ యష్‌ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఆకాశం దాటి వస్తావా’. శశికుమార్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నిర్మాత శిరీష్‌ సమర్పణలో దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌ పతాకంపై హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమాలోని శృంగార అంటూ సాగే లిరికల్ సాంగ్ రిలీజ్ చేసారు మేకర్స్. చియాన్ విక్రమ్ హీరోగా పా రంజిత్ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ సినిమా తంగలాన్..

1 / 5
కొరియోగ్రాఫర్‌ యష్‌ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఆకాశం దాటి వస్తావా’. శశికుమార్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నిర్మాత శిరీష్‌ సమర్పణలో దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌ పతాకంపై హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమాలోని శృంగార అంటూ సాగే లిరికల్ సాంగ్ రిలీజ్ చేసారు మేకర్స్.

2 / 5
చియాన్ విక్రమ్ హీరోగా పా రంజిత్ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ సినిమా తంగలాన్. ఫస్ట్ లుక్, మేకింగ్ వీడియో విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. హాలీవుడ్ రేంజ్ విజువల్స్‌తో ఈ సినిమా వస్తుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు మేకర్స్. 2024, జనవరి 26న విడుదల కానుంది తంగలాన్.

3 / 5
వరుణ్ సందేశ్ హీరోగా ఆర్ఎన్ హర్షవర్ధన్ దర్శకత్వంలో ధనరాజ్, కాశీ విశ్వనాథ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘చిత్రం చూడర’. ఈ సినిమాలో శీతల్ భట్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమా టీజర్‌ను లాంచ్ చేశారు.

4 / 5
తరుణ్ భాస్కర్ నటిస్తూ తెరకెక్కిస్తున్న సినిమా కీడా కోలా. ఈ మధ్యే విడుదలైన ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. సినిమా నవంబర్ 3న విడుదల కానుంది. చైతన్య రావు, బ్రహ్మానందం, జీవన్ ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ఓవర్సీస్‌లో 400 స్క్రీన్స్‌లో నవంబర్ 2న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు.

5 / 5
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన యాక్షన్ డ్రామా చిత్రం స్కంద. ఈ చిత్రంలో శ్రీలీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు. పాన్ ఇండియా మూవీగా వచ్చిన స్కంద థియేటర్లలో అంతగా ఆకట్టుకోలేదు. తాజాగా ఈ చిత్ర ఓటిటి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయింది. నవంబర్ 2న ప్రముఖ ఓటిటిలో స్ట్రీమ్ కానుంది స్కంద.