CM Vijay: విజయ్ ఇన్ని తెలుగు సినిమాలు రీమేక్ చేశాడా !! క్రేజ్ అంత ఇక్కడ నుండే..

Updated on: May 10, 2026 | 5:44 PM

మనం సాధారణంగా మన పక్కింటి అబ్బాయిలా ఉండే హీరోలని ఇష్టపడతాం కదా? తమిళనాడులో విజయ్‌ని 'ఇళయ దళపతి' అని ఎందుకు అంతలా ఆరాధిస్తారో మనకి ఆయన సినిమాలని చూస్తే అర్థమైపోతుంది. నిజానికి విజయ్ ఎదుగుదలలో మన తెలుగు సినిమాల పాత్ర చాలా ఉంది. మీలో ఎంతమందికి తెలుసు? ఆయన కెరీర్‌ని మలుపు తిప్పిన ఎన్నో బ్లాక్‌బస్టర్లు మన తెలుగు రీమేక్‌లే!

1 / 5
ఒకప్పుడు విజయ్ అంటే కేవలం డ్యాన్సులు, ఫైట్లు మాత్రమే అనుకునేవాళ్ళం. కానీ 'గిల్లి' (ఒక్కడు రీమేక్), 'పోకిరి' వంటి సినిమాలతో ఆయన మాస్ ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. మన మహేష్ బాబు సినిమాలను ఆయన ఎంత గొప్పగా ఓన్ చేసుకున్నారంటే, అవి రీమేక్ సినిమాల్లా కాకుండా విజయ్ మార్క్ మాస్ ఎంటర్టైనర్లలా నిలిచిపోయాయి. అక్కడితో ఆగకుండా విజయ్ తన సినిమాల్లో సామాజిక అంశాలను కూడా జోడించడం మొదలుపెట్టారు.

2 / 5
ఒక్కడు సినిమాకు రీమేక్ గిల్లి (Ghilli), పోకిరి సినిమాను పోక్కిరి (Pokkiri), తమ్ముడు సినిమాను బద్రి (Badri), సుస్వాగతం సినిమాను లవ్ టుడే (Love Today) రీమేక్ చేశాడు, అన్న‌వ‌రం సినిమాను తిరుప్పాచ్చి (Thirupaachi) రీమేక్ చేశాడు,  శ్రీకాంత్ నటించిన ‘పెళ్ళి సందడి’ సినిమాకు రీమేక్ నినైతేన్ వందాయ్ (Ninaithen Vandhai), నువ్వు నాకు నచ్చావ్ సినిమాను  వశీగర(Vaseegara) రీమేక్ , వెంక‌టేశ్‌ ‘పవిత్ర బంధం’ సినిమాకు రీమేక్ ప్రియమానవలే (Priyamanavale)

3 / 5
నాగార్జున నటించిన ‘ఆజాద్’ సినిమాకు రీమేక్ వేలాయుధం (Velayudham), నువ్వు వ‌స్తావ‌ని  నిమాను తుళ్లాదా మానామామ్ తుళ్లం (Thulladha Manamum Thullum) రీమేక్ చేశాడు, వేణు నటించిన ‘చిరునవ్వుతో’ రీమేక్ యూత్ (Youth), కళ్యాణ్ రామ్ అతనొక్కడే చిత్రానికి రీమేక్ ఆతి (Aathi),  ఖైదీ 150 గా నిమాను క‌త్తి (Kaththi) రీమేక్ చేశాడు, బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమాకు జన నాయగన్ (Jana Nayagan) గా రీమేక్ చేస్తున్నారు అని టాక్.

4 / 5
విజయ్ సినీ ప్రస్థానం మన తెలుగు కథతోనే ముగియబోతుందన్నమాట. ఇది ఒక యాదృచ్చికమే అయినా, తెలుగు ప్రేక్షకులకి ఆయన మీద ఉన్న మమకారాన్ని మరింత పెంచుతోంది. నటన నుండి రాజకీయం వైపు అడుగులు వేయడం అంటే సామాన్యమైన విషయం కాదు.

5 / 5
వెండితెరపై ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న విజయ్, ఇప్పుడు నిజ జీవితంలో కూడా ప్రజల గొంతుక కావాలని కోరుకుంటున్నారు. సినిమాల్లో ఆయన చూపించే ఆ గట్స్, రాజకీయాల్లో కూడా చూపించి సక్సెస్ అవ్వాలని మనందరం ఆశిద్దాం. ఏదేమైనా, విజయ్ సినీ ప్రయాణంలో తెలుగు సినిమా ఒక ముఖ్యమైన అధ్యాయంగా ఎప్పటికీ నిలిచిపోతుంది.

Follow Us