మీనాక్షి స్పీడ్‌కు డక్ అవుట్ అయిన శ్రీలీల.. మళ్ళీ ఫామ్‌లోకి వచ్చేది ఎప్పుడు

Edited By: Phani CH

Updated on: Sep 12, 2025 | 5:40 PM

అనుకున్నట్టే అయింది. అనుకున్నంతా అయింది అని మాటలు షురూ చేశారు జనాలు. ఇంతకీ ఏమనుకున్నారు? ఏమయింది అంటారా? శ్రీలీల అండ్‌ మీనాక్షిని కంపేర్‌ చేస్తూ జనాలు అనుకున్నంతా అయ్యిందట. అదేంటో తెలుసుకోవాలని మీకూ ఉందా? అయితే వాచ్‌ దిస్‌ స్టోరీ... ఎప్పుడొచ్చాం అన్నది కాదన్నాయ్‌... బుల్లెట్‌ దిగిందా? లేదా? అని కాస్త మాస్‌గానే అంటున్నారు కిస్సిక్‌ బ్యూటీ శ్రీలీల.

1 / 5
ఎప్పుడొచ్చాం అన్నది కాదన్నాయ్‌... బుల్లెట్‌ దిగిందా? లేదా? అని కాస్త మాస్‌గానే అంటున్నారు కిస్సిక్‌ బ్యూటీ శ్రీలీల. అందం ఉంది, మంచి పెర్ఫార్మర్‌ అనే పేరుంది.. స్పీడు స్టెప్పులకి, గ్లామర్‌ రోల్స్ కీ కేరాఫ్‌ అయ్యే కెపాసిటీ ఉంది.. ఇన్ని ఉన్నా ఉన్నట్టుండి ఆ మధ్య కెరీర్‌లో స్పీడు తగ్గించారు శ్రీలీల. మన దగ్గర ఇప్పటికీ మునుపటి స్పీడును అందుకోలేకపోతున్నారనే కంప్లయింట్‌ కూడా ఉందనుకోండి.. ఈ వైరల్‌ వయ్యారి మీద.

2 / 5
కెరీర్‌ బిగినింగ్‌లో శ్రీలీల చూపించిన జోరును.. లాస్ట్ ఇయర్‌ మీనాక్షి చౌదరి అందుకున్నారు. సంక్రాంతి టు దీపావళి.. ఏ అకేషన్‌ వచ్చినా మీనాక్షి చౌదరి సినిమా ఉండాల్సిందేనన్నట్టు సాగింది హవా. అసలు ఈ అమ్మాయికి తినడానికీ, తానడానికీ టైమ్‌ ఉంటోందా? అని ఆశ్చర్యపోయిన వారు కూడా ఉన్నారు.

3 / 5
లాస్ట్ ఇయర్‌ ఎండింగ్‌లో లక్కీ భాస్కర్‌తోనే కాదు.. ఈ ఏడాది స్టార్టింగ్‌లో సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్‌కి ఎక్స్ లవర్‌గా నటించి సూపర్‌ సక్సెస్‌ అందుకున్నారు. లాస్ట్ ఇయర్‌ గుంటూరు కారం, ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాంతో పండక్కి హిట్‌ బోణీ  చేయడం అలవాటుగా మారింది మీనాక్షికి.

4 / 5
వచ్చే ఏడాది అనగనగా ఒక రాజుతో ఆ హిట్‌ సెంటిమెంట్‌ని కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తున్నారు మీనాక్షి. అంతవరకూ బాగానే ఉంది కానీ, సడన్‌గా ఫిల్మోగ్రఫీలో సినిమాల సైజు ఎందుకు తగ్గినట్టు? అన్నది జనాల ప్రశ్న.

5 / 5
అప్పుడెప్పుడో శ్రీలీల తీసుకున్నట్టు.. మీనాక్షి గ్యాప్‌ స్త్రమైనా ప్లాన్‌ చేశారా? అనే చర్చ కూడా షురూ అయింది. దీపం ఉన్నప్పుడే ఇల్లు సర్దుకోవాలి.. అవకావాలు వచ్చినప్పుడే సంతకాలు చేసేయాలంటూ ఈ బ్యూటీకి సజెషన్స్ అందుతున్నాయట వెల్‌విషర్స్ నుంచి. ఆ సలహాలు వినబట్టే.. ధనుష్‌తో ఓ మూవీకి సైన్‌ చేశారనే మాట కూడా వినిపిస్తోంది కోలీవుడ్‌లో.