Tamannaah Bhatia: గ్లామర్ షోతో సోషల్ మీడియా హీట్ ఎక్కిస్తున్న తమన్నా.. గ్లామర్ షోలో మిల్కీ బ్యూటీ కొత్త అధ్యాయం

Edited By: Phani CH

Updated on: Sep 22, 2025 | 9:37 PM

గ్లామర్ షో చేయడం మొదలుపెడితే నాకంటే బాగా ఎవరూ చేయలేరు అంటున్నారు తమన్నా. ఈ బ్యూటీ పెంచేస్తున్న హీట్‌కు థర్మామీటర్లు సైతం పేలిపోతున్నాయి. ఈమె గ్లామర్ షోతో సోషల్ మీడియా హీట్ ఎక్కిపోతుంది. ఇంతకంటే డోస్ పెంచదు అన్న ప్రతీసారి.. దానికి మించి పెంచేస్తూ వేడి రాజేస్తున్నారు మిల్కీ బ్యూటీ. తాజాగా మరోసారి ఇదే చేసారీమే.

1 / 5
చూస్తున్నారుగా.. తమన్నా లేటెస్ట్ వీడియో సాంగ్..! ఈ ఒక్క పాటతో యూ ట్యూబ్ మాత్రమే కాదు.. సోషల్ మీడియా కూడా తగలబడిపోతుంది. ఈమె గ్లామర్ షో చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.

2 / 5
షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ సిరీస్ కోసం నెక్ట్స్ లెవల్ గ్లామర్ షో చేసారు మిల్కీ బ్యూటీ.తమన్నా గ్లామర్ షో చేయడం ఇదేం కొత్త కాదు.. కానీ ఇంతగా రెచ్చిపోవడం మాత్రం ఇదే తొలిసారి.

3 / 5
బాలీవుడ్‌లో రోజురోజుకీ పెరుగుతున్న పోటీ తట్టుకోవాలంటే.. ఈ మాత్రం షో తప్పదంటున్నారు మిల్కీ బ్యూటీ. గఫూర్ సాంగ్ మాత్రమే కాదు.. ఈ మధ్య బాలీవుడ్‌లో ఏ సాంగ్ చేసినా కూడా పీక్స్‌లో రెచ్చిపోతున్నారు తమన్నా.

4 / 5
పైగా తమన్నా స్పెషల్ సాంగ్ చేస్తే తమ సినిమా హిట్ అని భావిస్తున్నారు మేకర్స్. ఇదే వెబ్ సిరీస్‌ల వరకు వచ్చింది కూడా..! కెరీర్ మొదట్నుంచీ గ్లామర్ షో చేసినా హద్దుల్లో ఉన్న తమన్నా.

5 / 5
ఈ మధ్య ఇంటిమేట్ సీన్స్‌కు కూడా ఓకే అనేస్తున్నారు. ఇప్పుడున్న పోటీలో ఉనికి చాటుకోవడం కోసం సిద్ధంగా ఉండాల్సిందే అంటున్నారు ఈ బ్యూటీ.