Tamannaah Bhatia: కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్న మిల్కీ బ్యూటీ.. తమన్నాకు ప్రేమ నేర్పించిన పాఠం ఇదేనట

Edited By: Phani CH

Updated on: Jul 20, 2025 | 9:04 PM

ప్రేమలో విఫలమైతే లైఫ్‌లో మరింత ముందుకెళ్తారా..? మిల్కీ బ్యూటీ విషయంలో మరోసారి ఇదే జరిగిందా..? పెళ్లి ఖాయం అనుకుంటున్న సమయంలో ఈమె ప్రేమలో ఓడిపోయింది. జంటగా ఉన్న బ్యూటీ ఇప్పుడు ఒంటరి అయిపోయింది. లవ్ ఫెయిల్యూర్ తర్వాత మరింత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు తమన్నా. మరి ఈ భామ ఏం చేస్తున్నారో తెలుసా..?

1 / 5
ఇండస్ట్రీలో ఇప్పుడు విడాకుల పర్వం నడుస్తుంది.. ప్రేమలో ఉన్నోళ్లేమో బ్రేక్ అప్ అంటున్నారు.. పెళ్లైన వాళ్లేమో విడాకులు అంటున్నారు. తమన్నా కూడా ప్రియుడితో విడిపోయినట్లే. అధికారికంగా ప్రకటించకపోయినా నిజాలన్నీ కళ్లముందే కనిపిస్తున్నాయి.

2 / 5
కొన్నాళ్లుగా బాలీవుడ్ నటుడు విజ‌య్ వ‌ర్మ‌తో డేటింగ్ చేస్తున్న మిల్కీ బ్యూటీ.. ఈ మధ్యే ఆ రిలేషన్‌కు గుడ్ బై చెప్పారు. విజయ్‌తో డేటింగ్ విషయాన్ని కొన్ని రోజులు సీక్రేట్‌గా ఉంచిన తమన్నా.. తర్వాత ఓపెన్ అయిపోయారు.

3 / 5
క‌లిసి ఈవెంట్స్‌కి రావడం.. మీడియాకు పోజులివ్వడం చేసారు. కానీ ఇద్దరి మధ్య గ్యాప్ పెరగడం.. అభిప్రాయబేధాలు రావడంతో ఎవరికి వాళ్లు ఒంటరిగా బయట కనిపించారు. బ్రేకప్ తర్వాత ఎవరి కెరీర్ పరంగా వాళ్లు బిజీగా ఉన్నారు.

4 / 5
బ్రేకప్ తర్వాత కెరీర్‌పై మరింత ఫోకస్ చేసారు తమన్నా. ఈ మధ్యే ఓదెల 2తో వచ్చింది ఈ బ్యూటీ.. కానీ అది వర్కవుట్ అవ్వలేదు. హిందీలోనూ వరస సినిమాలు సైన్ చేస్తున్నారు తమన్నా. బ్రేకప్ నుంచి బయటపడటానికి సినిమాలే ఆయుధంగా ఎంచుకుంటున్నారామె. రాజా సాబ్‌లోనూ స్పెషల్ సాంగ్ చేయబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది.

5 / 5
బ్రేకప్ తర్వాత పెద్దగా మీడియా ముందుకు రాని తమన్నా.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటున్నారు. తాజాగా ఆమె పెట్టిన ఓ పోస్ట్‌.. బ్రేకప్ ఆమెపై ఎలాంటి ప్రభావం చూపించిందో అర్థమవుతుంది. ఇది తప్పు దిద్దుకునే దశ.. నేర్చుకునే దశ.. ఇంకా నీకు నువ్వు పర్ఫెక్ట్ అవ్వాల్సిన దశ అంటూ రాసుకొచ్చింది.