Sreeleela: పాన్ ఇండియా మూవీ మిస్సయిన శ్రీలీల

| Edited By: Phani CH

Oct 29, 2023 | 2:30 PM

శ్రీలీల చేతిలోంచి మరో భారీ సినిమా జారిపోయిందా..? ఎంత బ్యాలెన్స్ చేసినా ఒకేసారి 10 సినిమాలకు డేట్స్ ఇవ్వడం అంటే కష్టమే. ఇప్పుడు ఈ సమస్యలతోనే శ్రీలీల ఇబ్బంది పడుతున్నారా..? అసలు ఈమె చేతుల్లోంచి జారిపోయిన ఆ పెద్ద సినిమా ఏంటి..? అందులో ఆమె ప్లేస్‌ను ఎవరు రీ ప్లేస్ చేస్తున్నారు..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..? శ్రీలీల.. టాలీవుడ్ అన్ అఫీషియల్ నెంబర్ వన్ హీరోయిన్. ఇప్పటి నుంచి నెలకో సినిమా విడుదల చేసుకుంటూ వెళ్లినా.. మరో రెండు మూడు సినిమాలు ఆమె చేతిలో ఉంటాయి.

1 / 5
శ్రీలీల చేతిలోంచి మరో భారీ సినిమా జారిపోయిందా..? ఎంత బ్యాలెన్స్ చేసినా ఒకేసారి 10 సినిమాలకు డేట్స్ ఇవ్వడం అంటే కష్టమే. ఇప్పుడు ఈ సమస్యలతోనే శ్రీలీల ఇబ్బంది పడుతున్నారా..? అసలు ఈమె చేతుల్లోంచి జారిపోయిన ఆ పెద్ద సినిమా ఏంటి..? అందులో ఆమె ప్లేస్‌ను ఎవరు రీ ప్లేస్ చేస్తున్నారు..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..?

2 / 5
శ్రీలీల.. టాలీవుడ్ అన్ అఫీషియల్ నెంబర్ వన్ హీరోయిన్. ఇప్పటి నుంచి నెలకో సినిమా విడుదల చేసుకుంటూ వెళ్లినా.. మరో రెండు మూడు సినిమాలు ఆమె చేతిలో ఉంటాయి. అంత బిజీగా ఉన్నారు శ్రీలీల. సెప్టెంబర్‌లో స్కందతో వచ్చిన ఈ భామ.. దసరాకు భగవంత్ కేసరి సినిమాతో వచ్చారు. దీపావళికి ఆదికేశవతో పలకరించబోతున్నారు. డిసెంబర్‌లో నితిన్ ఎక్స్ ట్రా విడుదల కానుంది.

3 / 5
పవన్ నుంచి పంజా వైష్ణవ్ తేజ్ వరకు.. మహేష్ బాబు నుంచి నవీన్ పొలిశెట్టి వరకు అందరితోనూ జోడి కడుతున్నారు శ్రీలీల. వీటికోసం పగలు రాత్రి తేడా లేకుండా పని చేస్తున్నారు. అయితే ఇంత చేసినా కొన్ని సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతున్నారు శ్రీలీల. అందుకే తప్పుకోక తప్పట్లేదు. తాజాగా విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమా నుంచి శ్రీలీల బయటకు వచ్చిందని.. ఆ ప్లేస్‌ను ఏజెంట్ బ్యూటీ సాక్షి వైద్య రీప్లేస్ చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది.

4 / 5
గతంలోనూ విజయ్ దేవరకొండ సినిమాపై ఇవే గాసిప్స్ వచ్చాయి. అప్పుడు నిర్మాత నాగవంశీ అవన్నీ తప్పని కొట్టి పారేశారు. మరోసారి ఇవే వార్తలు వచ్చాయిపుడు. నిప్పు లేకుండా పొగరాదన్నట్టు.. శ్రీలీలపైనే ఈ వార్తలెందుకు వస్తాయనేది అసలు ప్రశ్న.

5 / 5
VD12 మాత్రమే కాదు.. ఈ మధ్య మరో పెద్ద సినిమాకు కూడా శ్రీలీల నో చెప్పినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం గుంటూరు కారం, ఉస్తాద్, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాల్లో నటిస్తున్నారు. ఇవి కాకుండా మరో మూడు నాలుగు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి.