Shruti Haasan: ఆ సాంగ్ వల్ల.. నన్ను ఇష్టపడని వారు కూడా నాకు ఫోన్ చేసి మెచ్చుకున్నారు..

Updated on: May 28, 2026 | 2:04 PM

శ్రుతీహాసన్ ఆచితూచి సినిమాలు చేస్తుంది. ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోయిన ఈ చిన్నది ఇప్పుడు సినిమాల స్పీడ్ తగ్గించింది.  రీసెంట్ డేస్ లో వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ హిట్స్ అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.కెరీర్ బిగినింగ్ లో సక్సెస్ కోసం ఎంతగానో ఎదురుచూసిన శ్రుతిహాసన్ ఆతర్వాత వరుసగా విజయాలను అందుకుంది.

1 / 5
Sఅందాల భామ శ్రుతీహాసన్ ఆచితూచి సినిమాలు చేస్తుంది. ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోయిన ఈ చిన్నది ఇప్పుడు సినిమాల స్పీడ్ తగ్గించింది.  రీసెంట్ డేస్ లో వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ హిట్స్ అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. కెరీర్ బిగినింగ్ లో సక్సెస్ కోసం ఎంతగానో ఎదురుచూసిన శ్రుతిహాసన్ ఆతర్వాత వరుసగా విజయాలను అందుకుంది.

2 / 5
తక్కువ సమయంలోనే ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కు అందుకుంటూ దూసుకుపోతుంది. తెలుగు తమిళ్ సినిమాల్లో హీరోయిన్ గా రాణిస్తుంది శ్రుతిహాసన్. మొన్నామధ్య హిందీలోనూ ట్రై చేసింది.. కానీ అక్కడ లక్ కలిసి రాలేదు. దాంతో ఇప్పుడు తెలుగు. తమిళ్ సినిమాల పైనే ఎక్కువ దృష్టిపెడుతుంది

3 / 5
 ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాతో భారీ హిట్ అందుకుంది. ఆ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది శ్రుతి. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ సినిమాలోనూ నటించి మెప్పించింది. ఇప్పుడు సలార్ 2లో నటిస్తుంది. కాగాశ్రుతి కేవలం నటిగానే కాదు సింగర్ గాను తన ప్రతిభ చాటుకుంటుంది. ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూనే ఛాన్స్ దొరికినప్పుడల్లా సినిమాల్లోనూ పాడుతుంది. మొన్నామధ్య నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమాలోనూ ఓ పాట పాడింది శ్రుతి. 

4 / 5
హీరోయిన్ గా, సింగర్ గా రాణిస్తున్న ఈ అమ్మడు స్పెషల్ సాంగ్స్ లోనూ అదరగొడుతుంది. ప్రస్తుతం మెగాపవర్ స్టార్  రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుంది శ్రుతి.. ఇటీవలే ఈ సాంగ్ ను విడుదల చేశారు. డాన్స్ ఇరగదీసింది ఈ ముద్దుగుమ్మ.. కాగా మొన్నామధ్య  కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ సినిమాలోనూ ఓ పాటను పాడింది ఈ అమ్మడు. 

5 / 5
ఈ సాంగ్ గురించి ఆమె మాట్లాడుతూ.. నా జీవితకాలంలో ఎన్నో పాటలు పాడాను.. ప్రేక్షకులను నా సాంగ్స్ ను ఎంజాయ్ చేశారు.. కానీ ఎప్పుడు ఇంత రెస్పాన్స్ రాలేదు. థగ్ లైఫ్ సినిమాలో నేను పాడిన పాటకు మంచి స్పందన వచ్చింది. నన్ను ఇష్టపడని వారు కూడా ఇప్పుడు నాకు మెసేజ్ లు చేశారు. నాన్న సినిమాలో పాట పాడటం నాకు జీవితంలో మర్చిపోలేని అనుభవం. నా లాఫ్ లో మెమరబుల్ సాంగ్ అంటూ చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి చక్కర్లు కొడుతున్నాయి. 

Follow Us