Young Directors: సీనియర్ హీరోలకు యంగ్ డైరెక్టర్స్‌తో మార్కెట్ పెరుగుతుందా.. అందుకే యువ దర్శకులకు ఛాన్స్ ఇస్తున్నారా..

Edited By: Prudvi Battula

Updated on: Oct 17, 2023 | 12:49 PM

ఎంతైనా కుర్రాళ్ల ఆలోచనలు చాలా కొత్తగా ఉంటాయి.. అందుకే ఈ జనరేషన్ మేకర్స్‌తో పని చేయడానికి సీనియర్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. వాళ్లతో సినిమాలు చేయడం వల్ల మార్కెట్ కూడా మూడింతలు పెరుగుతుంది. ఎప్పట్నుంచో ఉన్న సీనియర్స్‌కు యంగ్ డైరెక్టర్స్‌తో మార్కెట్ పెరుగుతుందా అనుకుంటున్నారు కదా..? ఓసారి ఈ స్టోరీ చూసేయండి మీకే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది.

1 / 5

2 / 5
Young Directors: సీనియర్ హీరోలకు యంగ్ డైరెక్టర్స్‌తో మార్కెట్ పెరుగుతుందా.. అందుకే యువ దర్శకులకు ఛాన్స్ ఇస్తున్నారా..

3 / 5
సైంధవ్ మేకింగ్ కొత్తగా ఉంది. ఇప్పటి వరకు వెంకటేష్‌ను ఏ దర్శకుడు చూపించని విధంగా ప్రజెంట్ చేసారు శైలేష్ కొలను. అందుకే దీనిపై అంచనాలు పెరిగిపోయాయి.

4 / 5
బాలయ్య భగవంత్ కేసరి విషయంలోనూ ఇదే జరుగుతుంది. మామూలుగా ఉండే మార్కెట్ కంటే దీనికి డబుల్ బిజినెస్ జరిగింది.. దానికి అనిల్ రావిపూడి మార్క్ కారణం. ఆయన బ్రాండ్‌కు బాలయ్య తోడయ్యేసరికి రేంజ్ పెరిగింది.

5 / 5
బాలయ్యకు కుర్ర దర్శకులు బాగానే కలిసొస్తున్నారు. వీరసింహారెడ్డిలో బాలయ్యను పవర్ ఫుల్‌గా చూపించారు గోపీచంద్ మలినేని. అలాగే ఇప్పుడు అనిల్ సైతం నటసింహాన్ని నెవర్ బిఫోర్ కారెక్టర్‌లో చూపించబోతున్నారు. తమిళంలో లోకేష్ కనరాజ్, నెల్సన్ లాంటి యంగ్ డైరెక్టర్స్ హవా కనిపిస్తుంది. వాళ్ల మేకింగ్‌తోనే విక్రమ్, జైలర్ అన్ని వందల కోట్లు వసూలు చేసాయి.