Dunki vs Salaar: షారుఖ్ ‘డంకీ’పై సలార్ ఎఫెక్ట్.. అదే నిజమైతే కింగ్ ఖాన్ ఆశలు అడియాశలే..

| Edited By: Phani CH

Dec 04, 2023 | 1:52 PM

షారుక్ ఖాన్ ఉన్న ఫామ్ చూస్తుంటే.. డంకీతో మరోసారి బాక్సాఫీస్ షేక్ అయిపోవడం ఖాయం అని ఫిక్స్ అయిపోవచ్చు. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా దుమ్ము దులిపేస్తారు కింగ్ ఖాన్. కానీ ప్రతీ దానికి పాజిటివ్‌తో పాటు నెగిటివ్ కూడా ఉన్నట్లు.. డంకీ సినిమాను ఓ విషయం కంగారు పెడుతుంది. మరి అదేంటి.. దానివల్ల షారుక్ సినిమాపై పడే ప్రభావం ఎంత..? షారుక్ ఖాన్‌కు ఇప్పుడు గోల్డెన్ టైమ్ నడుస్తుంది. ఎంతలా అంటే.. మిగిలిన హీరోలంతా ఒకెత్తు అయితే కింగ్ ఖాన్ మాత్రమే మరో ఎత్తు. ప్రేక్షకులు కూడా అలాగే ట్రీట్ చేస్తున్నారు.

1 / 5

షారుక్ ఖాన్ ఉన్న ఫామ్ చూస్తుంటే.. డంకీతో మరోసారి బాక్సాఫీస్ షేక్ అయిపోవడం ఖాయం అని ఫిక్స్ అయిపోవచ్చు. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా దుమ్ము దులిపేస్తారు కింగ్ ఖాన్. కానీ ప్రతీ దానికి పాజిటివ్‌తో పాటు నెగిటివ్ కూడా ఉన్నట్లు.. డంకీ సినిమాను ఓ విషయం కంగారు పెడుతుంది. మరి అదేంటి.. దానివల్ల షారుక్ సినిమాపై పడే ప్రభావం ఎంత..?

2 / 5
షారుక్ ఖాన్‌కు ఇప్పుడు గోల్డెన్ టైమ్ నడుస్తుంది. ఎంతలా అంటే.. మిగిలిన హీరోలంతా ఒకెత్తు అయితే కింగ్ ఖాన్ మాత్రమే మరో ఎత్తు. ప్రేక్షకులు కూడా అలాగే ట్రీట్ చేస్తున్నారు. మొన్న విడుదలైన సల్మాన్ టైగర్ 3 సినిమాకు 300 కోట్లు కూడా రాలేదు.. కానీ పఠాన్, జవాన్ మాత్రం 1000 కోట్లు వసూలు చేసాయి. దాన్నిబట్టి షారుక్ డామినేషన్ అర్థం చేసుకోవచ్చు.

3 / 5
ఐదేళ్లు గ్యాప్ తీసుకున్న షారుక్.. ఆ బాకీని ఒకే ఏడాది తీర్చేస్తున్నారు. 2023లోనే మూడోసారి రాబోతున్నారు. ఈయన హీరోగా నటిస్తున్న డంకీ డిసెంబర్ 21న విడుదల కానుంది. రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలోని మూడో పాటను విడుదల చేసారు మేకర్స్. పూర్తిగా క్లాస్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న డంకీకి సలార్ పోటీగా ఉండటం ఒక్కటే కంగారు పెట్టే విషయం.

4 / 5
సలార్ పూర్తిగా మాస్ సినిమా. పైగా ప్రభాస్‌కు తోడు అక్కడ ప్రశాంత్ నీల్ కూడా ఉన్నారు. దాంతో డైనోసర్‌కు మరో డైనోసర్ దొరికినట్లే. ఇలాంటి సినిమాకు పోటీ అంటే.. అవతలి వైపు కూడా డైనోసరే ఉండాలి.

5 / 5
కానీ డంకీ పూర్తిగా క్లాస్ సినిమా. పాజిటివ్ టాక్ వచ్చినా.. పఠాన్, జవాన్ రేంజ్ వసూళ్లు వస్తాయా అనేది అసలు అనుమానం. పైగా సలార్ పోటీ తట్టుకుంటే కానీ.. షారుక్ ఖాన్ హ్యాట్రిక్ 1000 కోట్ల ఆశలు తీరనట్లే.