Salaar: సలార్‌పై మరో రూమర్.. అసలు ప్రభాస్ పార్ట్-1లో కనిపించేది ఎన్ని గంటలు.!

| Edited By: Phani CH

Dec 05, 2023 | 8:20 PM

సలార్ ట్రైలర్ చూసిన తర్వాత ప్రభాస్ అభిమానులు నిజంగానే హ్యాపీగా ఉన్నారా లేదంటే ఉన్నట్టు నటిస్తున్నారా..? ఇప్పుడు ఈ డౌట్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా.. దర్శక నిర్మాతలు తీసుకుంటున్న నిర్ణయం.. ఆలోచిస్తున్న విధానం చూసిన తర్వాత ఎవరికైనా ఇదే అనిపిస్తుంది. ఇంతకీ సలార్ మేకర్స్ ఏం చేయబోతున్నారు.. ఇంకో ట్రైలర్ సిద్ధం చేస్తున్నారా.. ఒకవేళ చేస్తే దాని రిలీజ్ ఎప్పుడు..? ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న 'సలార్‌: సీజ్‌ఫైర్‌'పై అంచనాలు ఎలా ఉన్నాయి అని మాటల్లో చెప్పడం కష్టం. ఎందుకంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ లెక్క వేయడానికి ప్రత్యేకంగా ఒక పరికరం కనిపెట్టాలేమో.

1 / 5
సలార్ ట్రైలర్ చూసిన తర్వాత ప్రభాస్ అభిమానులు నిజంగానే హ్యాపీగా ఉన్నారా లేదంటే ఉన్నట్టు నటిస్తున్నారా..? ఇప్పుడు ఈ డౌట్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా.. దర్శక నిర్మాతలు తీసుకుంటున్న నిర్ణయం.. ఆలోచిస్తున్న విధానం చూసిన తర్వాత ఎవరికైనా ఇదే అనిపిస్తుంది. ఇంతకీ సలార్ మేకర్స్ ఏం చేయబోతున్నారు.. ఇంకో ట్రైలర్ సిద్ధం చేస్తున్నారా.. ఒకవేళ చేస్తే దాని రిలీజ్ ఎప్పుడు..?

2 / 5
ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న 'సలార్‌: సీజ్‌ఫైర్‌'పై అంచనాలు ఎలా ఉన్నాయి అని మాటల్లో చెప్పడం కష్టం. ఎందుకంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ లెక్క వేయడానికి ప్రత్యేకంగా ఒక పరికరం కనిపెట్టాలేమో. రెండు రోజుల కింద విడుదలైన ట్రైలర్ ఇండియన్ సినిమా రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసింది. ప్రభాస్ రేంజ్ ఏంటనేది సలార్ ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ చూపించింది. అయితే ఈ ట్రైలర్ చూశాక కొంతమంది అభిమానుల్లో మాత్రం నిరాశ నిండిపోయింది. అందుకే సలార్ మేకర్స్ మరో ట్రైలర్ సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.

3 / 5
3 నిమిషాల 47 సెకండ్లు ఉన్న సలార్ ట్రైలర్ యూట్యూబ్ లో రఫ్ఫాడిస్తుంది. అయితే ప్రభాస్ డై హార్డ్ అభిమానులు మాత్రం ఈ ట్రైలర్ చూసి కాస్త డిసప్పాయింట్ అయ్యారు. దానికి కారణం అందులో ప్రభాస్ లెంత్ తక్కువగా ఉండడమే. ఎక్కువగా పృథ్వీరాజ్ సుకుమారన్ మీద ట్రైలర్ కట్ చేయడంపై ప్రభాస్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. కామన్ ఆడియన్స్ కూడా.. ఇది ప్రభాస్ సినిమానా లేదంటే పృథ్వీరాజ్ సినిమానా అంటూ సెటైర్లు వేస్తున్నారు. దాంతో రిలీజ్ కు ముందు మరో ట్రైలర్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

4 / 5
సలార్ టీజర్ లో కూడా ఇదే జరిగింది. 1.47 నిమిషాల నిడివి ఉన్న టీజర్ లో ప్రభాస్ మొహం కూడా చూపించలేదు ప్రశాంత్ నీల్. ఈసారి ట్రైలర్ లో కూడా రెండున్నర నిమిషాల తర్వాత కానీ ప్రభాస్ కనిపించలేదు.

5 / 5
అందుకే కేవలం ప్రభాస్ మాత్రమే ఉన్న ఒక యాక్షన్ ట్రైలర్ రిలీజ్ కు వారం రోజుల ముందు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. డిసెంబర్ 22న సలార్ విడుదల కానుంది. అంటే డిసెంబర్ రెండో వారంలోనే ఈ ట్రైలర్ రాబోతుందన్నమాట. మరి అది ఎలా ఉండబోతుందో చూడాలి..!