Rashmika: కొద్దిగా బ్రేక్ కావలి.. మనసులో మాట బయటపెట్టారు రష్మిక

Edited By: Phani CH

Updated on: Sep 09, 2025 | 7:24 PM

ఎంత స్టార్ హీరోయిన్ అయినా ఎవరి ఇబ్బందులు వారికి ఉంటాయి. ముఖ్యంగా ఓ మాత్రం బ్రేక్ లేకుండా షూటింగ్ షెడ్యూల్స్‌, ఆ షెడ్యూల్స్ కోసం చేసే ట్రావెల్స్ నటీ నటులను తెగ ఇబ్బంది పెట్టేస్తాయి. తాజాగా ఈ విషయం గురించి తన మనసులో మాట బయటపెట్టారు రష్మిక మందన్న.. ఇంతకీ ఆమె ఏమన్నారుఝ?

1 / 5

2 / 5
రీసెంట్‌గా ఓ ఫ్లైట్ జర్నీ కోసం ఉదయం 3.50కే ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిన రష్మిక మందన్న ఆ జర్నీ గురించి ఇంట్రస్టింగ్ పోస్ట్ పెట్టారు. ఈ ప్రయాణం కోసం రెండు గంటల ముందే ఎయిర్ పోర్ట్‌కు వెళ్లాల్సి రావటంతో ఆ కష్టాన్ని కాస్త ఫన్నీగా అభిమానులతో షేర్ చేసుకున్నారు.

3 / 5
“ఇది రాత్రా..? పగలా..? అర్థం కావడం లేదు” అంటూ కామెంట్ చేశారు నేషనల్ క్రష్‌.తన పోస్ట్‌లో రష్మిక మరో ఇంట్రస్టింగ్‌ థాట్‌ షేర్ చేసుకున్నారు. బిజీగా ఉంటే టైమ్ దొరకదు, టైమ్ దొరికితే బిజీగా లేనట్టే అంటూ లైఫ్‌ లెసన్‌ను పంచుకున్నారు.

4 / 5
రష్మిక చేసిన ఈ చిన్న కామెంట్‌లోనే స్టార్ లైఫ్ రిథమ్‌కి సంబంధించిన నిజం దాగి ఉందంటున్నారు క్రిటిక్స్‌. ఈ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 5
ప్రజెంట్ తెలుగు హిందీ భాషల్లో కలిపి మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు రష్మిక మందన్న తెలుగులో గర్ల్‌ఫ్రెండ్‌ సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీ, పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న థామ, మైసా సినిమాల్లో డిఫరెంట్స్‌లో కనిపించబోతున్నారు.