Game Changer: మెగా ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తానంటున్న శంకర్

Edited By: Phani CH

Updated on: Dec 11, 2023 | 9:24 PM

ఫైనల్‌గా మెగా అభిమానులను ఖుషీ చేసే అప్‌డేట్ ఒకటి టాలీవుడ్‌ సర్కిల్స్‌లో ట్రెండ్ అవుతోంది. గేమ్ చేంజర్‌ షూటింగ్‌కు ఎప్పుడు ఫుల్‌స్టాప్‌ పెడతారన్న ప్రశ్నలకు ఫైనల్ ఆన్సర్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు డైరెక్టర్ శంకర్‌. ఇంతకీ శంకర్‌ ప్లానేంటి..? మెగా అభిమానులు ఎందుకంత హ్యాపీ... హ్యావ్ ఏ లుక్‌. ట్రిపులార్ లాంటి బిగ్ హిట్ తరువాత శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్‌ సినిమా చేస్తున్నారు మెగాపవర్ స్టార రామ్ చరణ్. దాదాపు రెండేళ్లుగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా ఇంకా ఆడియన్స్ ముందుకు రాలేదు.

1 / 5
ఫైనల్‌గా మెగా అభిమానులను ఖుషీ చేసే అప్‌డేట్ ఒకటి టాలీవుడ్‌ సర్కిల్స్‌లో ట్రెండ్ అవుతోంది. గేమ్ చేంజర్‌ షూటింగ్‌కు ఎప్పుడు ఫుల్‌స్టాప్‌ పెడతారన్న ప్రశ్నలకు ఫైనల్ ఆన్సర్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు డైరెక్టర్ శంకర్‌. ఇంతకీ శంకర్‌ ప్లానేంటి..? మెగా అభిమానులు ఎందుకంత హ్యాపీ... హ్యావ్ ఏ లుక్‌.

2 / 5
ట్రిపులార్ లాంటి బిగ్ హిట్ తరువాత శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్‌ సినిమా చేస్తున్నారు మెగాపవర్ స్టార రామ్ చరణ్. దాదాపు రెండేళ్లుగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా ఇంకా ఆడియన్స్ ముందుకు రాలేదు. దీంతో చరణ్ ఫ్యాన్స్‌ మెగా మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అందుకే ఈ సినిమా ఆలస్యం విషయంలో శంకర్ మీద గుర్రుగా ఉన్నారు ఫ్యాన్స్‌.

3 / 5
గేమ్ చేంజర్‌ సెట్స్ మీద ఉండగానే గతంలో ఆగిపోయిన ఇండియన్‌ 2ను కూడా లైన్‌లో పెట్టారు శంకర్‌. రెండు సినిమాల షూటింగ్స్ ప్యారలల్‌గా ప్లాన్ చేసిన దర్శకుడు, ఇండియన్‌ 2 మీదే ఎక్కువగా ఫోకస్‌ పెట్టారు. గేమ్ చేంజర్ మొదలైన చాలా రోజుల తరువాత పట్టాలెక్కిన ఇండియన్ 2 ఆల్రెడీ రిలీజ్‌కు రెడీ అయిపోయింది. రీసెంట్‌గా ఆ సినిమాకు సీక్వెల్‌ కూడా రెడీ అవుతోంది. అయినా గేమ్ చేంజర్ షూటింగ్‌ ఎప్పుడు ముగుస్తుందన్న విషయంలో క్లారిటీ రాలేదు.

4 / 5
తాజాగా గేమ్ చేంజర్‌ విషయంలో సీరియస్‌ డెసిషన్ తీసుకున్నారు శంకర్‌. ఇంకా 50 రోజుల షూటింగ్ మిగిలి ఉండటంతో ఇక ఫోకస్ అంతా చెర్రీ సినిమా మీదే పెట్టాలని ఫిక్స్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో గేమ్ చేంజర్‌ను మార్చి ఎండింగ్‌ కల్లా పూర్తి చేసేలా పక్కా ప్లాన్ రెడీ చేస్తున్నారు.

5 / 5
గేమ్ చేంజర్‌ విషయంలో శంకర్‌ క్లారిటీ ఇచ్చిన తరువాతే బుచ్చి బాబు కూడా నెక్ట్స్ మూవీ వర్క్‌ షురూ చేశారట. ఆల్రెడీ ఆర్సీ 16కు సంబంధించి కాస్టింగ్ కాల్ ఇచ్చిన ఉప్పెన డైరెక్టర్‌, చరణ్ ఫ్రీ అయిన వెంటనే షూటింగ్ స్టార్ట్ చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సారైనా... శంకర్‌ అనుకున్న టైమ్‌కు చరణ్‌ను వదిలిపెడతారేమో చూడాలి.