Sree Leela: ఈ గ్లామర్స్ బ్యూటీ కోసం గూగుల్‌‌‌‌ను గాలించేస్తున్నారు కుర్రకారు.. అమ్మడి అందం అలాంటిది మరి..

| Edited By: Anil kumar poka

Aug 17, 2021 | 3:15 PM

టాలీవుడ్ లో కొత్త అందాలకు ఆదరణ పెరుగుతుంది. ఇప్పటికే ఉప్పెన సినిమాతో అడుగుపెట్టిన కృతి శెట్టి క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటుంది. ఈ క్రమంలో మరో ముద్దుగుమ్మ ఇప్పుడు తెలుగులోకి రానుంది. 

1 / 7
టాలీవుడ్‌‌‌లో కొత్త అందాలకు ఆదరణ పెరుగుతుంది. ఇప్పటికే ఉప్పెన సినిమాతో అడుగుపెట్టిన కృతి శెట్టి క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటుంది. ఈ క్రమంలో మరో ముద్దుగుమ్మ ఇప్పుడు తెలుగులోకి రానుంది. 

2 / 7
 దర్శకేద్రుడు రాఘవేంద్ర రావు చాలా మంది అందాల భామలను తెలుగు తెరకు పరిచయం చేశారు. ఇప్పుడు ఈ చిన్నదాన్ని కూడా ఆయనే పరిచయం చేస్తున్నారు. 

3 / 7
 కన్నడ బ్యూటీ  శ్రీ లీల ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను కవ్వించడానికి రెడీ అవుతోంది. 

4 / 7
 రాఘవేంద్ర రావు తెరకెక్కిస్తున్న పెళ్ళిసందడి 2లో హీరోయిన్ గా నటిస్తుంది ఈ ముద్దుగ్గుమ్మ. 

5 / 7
 ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమానుంచి పాటలు పోస్టర్లు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. 

6 / 7
దాంతో ఈ హీరోయిన్ పైన కనేసిన కుర్రకారు. ఈ వయ్యారి కోసం గూగుల్ మొత్తాన్ని గాలించేస్తున్నారు. 

7 / 7
పెళ్ళిసందడి సినిమా తర్వాత ఈ బ్యూటీ తెలుగులో బిజీ అవ్వడం ఖాయమని అంటున్నారు కొందరు. 