Prabhas – Salaar: తన రికార్డ్స్ తానే బ్రేక్ చేసిన డార్లింగ్.! సలార్ తో ప్రభాస్ రికార్డ్స్ బద్దలు.

Edited By: Anil kumar poka

Updated on: Dec 25, 2023 | 9:50 PM

సలార్ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర బీభత్సం సృష్టిస్తోంది. డార్లింగ్ అభిమానులకు ఫుల్ ట్రీట్‌ లాంటి సినిమా కావటంతో థియేటర్ల దగ్గర సందడి ఒక్కో షోకి డబుల్ అవుతోంది. దీంతో డే వన్‌ వసూళ్లు నెవ్వర్ బిఫోర్ అన్న రేంజ్‌లో ఉన్నాయి. ప్రభాస్‌ కెరీర్‌లో హయ్యస్ట్ ఓపెనర్స్ సరసన నిలిచింది సలార్‌. తొలి రోజు వందకోట్ల వసూళ్లు సాధించిన హీరోల లిస్ట్‌లో టాప్‌లో నిలిచారు డార్లింగ్‌. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా అనే కొత్త మార్కెట్‌ను ఓపెన్ చేసిన ప్రభాస్‌..,

1 / 7
సలార్ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర బీభత్సం సృష్టిస్తోంది. డార్లింగ్ అభిమానులకు ఫుల్ ట్రీట్‌ లాంటి సినిమా కావటంతో థియేటర్ల దగ్గర సందడి ఒక్కో షోకి డబుల్ అవుతోంది. దీంతో డే వన్‌ వసూళ్లు నెవ్వర్ బిఫోర్ అన్న రేంజ్‌లో ఉన్నాయి.

2 / 7
ప్రభాస్‌ కెరీర్‌లో హయ్యస్ట్ ఓపెనర్స్ సరసన నిలిచింది సలార్‌. తొలి రోజు వందకోట్ల వసూళ్లు సాధించిన హీరోల లిస్ట్‌లో టాప్‌లో నిలిచారు డార్లింగ్‌. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా అనే కొత్త మార్కెట్‌ను ఓపెన్ చేసిన ప్రభాస్‌..,

3 / 7
బాహుబలి 2తో తొలిరోజు వసూళ్ల విషయంలోనూ చరిత్ర సృష్టించారు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాహుబలి 2 తొలి రోజు 220 కోట్ల వసూళ్లు సాధించింది. దీంతో ఈ సెగ్మెంట్‌లో ఇదే హయ్యస్ట్ రికార్డ్‌గా నిలిచింది.

4 / 7
బాహుబలి తరువాత కూడా డే వన్‌ రికర్డ్‌ల విషయంలో ఇదే జోరు మెయిన్‌టైన్ చేస్తున్నారు డార్లింగ్‌. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా తొలి రోజు రికార్డు వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతున్నారు.

5 / 7
సాహో సినిమాతో తొలి రోజు 131 కోట్లు కొల్లగొట్టారు ప్రభాస్‌. సాహో తరువాత సక్సెస్‌ సౌండ్ తగ్గినా.. ప్రభాస్ మార్కెట్‌ స్టామినా మాత్రం తగ్గలేదు. రొమాంటిక్ మూవీ కావటంతో డే వన్‌ వందకోట్ల సాధించటంలో రాధేశ్యామ్ ఫెయిల్ అయ్యింది.

6 / 7
కానీ ఆ తరువాత రిలీజ్‌ అయిన మైథలాజికల్ మూవీ ఆదిపురుష్‌తో  మరోసారి డే వన్ వంద కోట్ల మార్క్‌ను టచ్‌ చేశారు. తొలి రోజు 137 కోట్ల వసూళ్లు సాధించింది ఆదిపురుష్‌. తాజాగా సలార్ సినిమాతో మరోసారి రికార్డులు తిరగరాశారు డార్లింగ్‌.

7 / 7
భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి రోజు 175 కోట్ల మార్క్‌ను టచ్‌  చేసింది. దీంతో తొలి రోజు వంద కోట్ల వసూళ్లు సాధించిన హీరోల లిస్ట్‌లో నాలుగు సినిమాలతో టాప్ ప్లేస్‌లో నిలిచారు డార్లింగ్‌.