Nabha Natesh: దర్శక నిర్మాతలు ఈ అమ్మడిని పట్టించుకోరేంటి.. నభా నటేష్ అందాలు

Edited By: Ravi Kiran

Updated on: Oct 25, 2023 | 6:45 AM

అందం అభినయం ఉన్న అవకాశాలు మాత్రం అందుకోలేకపోతోన్న హీరోయిన్స్ లో నభా నటేష్ ఒకరు. ఈ భామ తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుందని చెప్పాలి. నన్ను దోచుకుందువటే అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది నభా నటేష్. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. కానీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయింది.

1 / 5
అందం అభినయం ఉన్న అవకాశాలు మాత్రం అందుకోలేకపోతోన్న హీరోయిన్స్ లో నభా నటేష్ ఒకరు. ఈ భామ తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుందని చెప్పాలి.

2 / 5
నన్ను దోచుకుందువటే అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది నభా నటేష్. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. కానీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయింది.

3 / 5
ఆ తర్వాత డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.

4 / 5
ఇస్మార్ట్ శంకర్ సినిమాలో తన అందాలతో ఆకట్టుకుంది. ఇక నటనతోనూ ఆకట్టుకుంది ఈ బ్యూటీ. కానీ ఇప్పుడు ఈ చిన్నదానికి అవకాశాలు కరువయ్యాయి.

5 / 5
ఇక సోషల్ మీడియా వేదికగా దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షించే పనిలో పడింది. రోజూ తన గ్లామర్ ఫొటోస్తో కవ్విస్తోంది . తాజాగా మరోసారి తన అందచందాలతో ఆకట్టుకుంది.