లోకేష్ కు బాలీవుడ్ ఫిదా.. మరొక స్టార్ హీరో గ్రీన్ సిగ్నల్

Edited By: Phani CH

Updated on: Aug 12, 2025 | 9:37 PM

సౌత్‌ కెప్టెన్‌కి నార్త్ హీరో ఓకే చెప్పారంటేనే.. సినిమా ఏ స్కేల్‌ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. జవాన్‌ని మించి ఉంటుందా? జవాన్‌లాగా ఉంటుందా? అంటూ రకరకాల కంపేరిజన్స్ ఇమీడియేట్‌గా స్టార్ట్ అయిపోతాయి. అయితే, నా విషయంలో అంతకు మించి ఉంటుందని అంటున్నారు లోకేష్‌ కనగరాజ్‌. హీరోల చుట్టూ డైరక్టర్లు తిరిగే రోజులు పోయి.. మంచి కథ ఉంటే చెప్పండి మనిద్దరం కలిసి సినిమా చేద్దాం అని హీరోలే డైరక్టర్లను వెతుక్కునే రోజులు మళ్లీ వచ్చాయి.

1 / 5
హీరోల చుట్టూ డైరక్టర్లు తిరిగే రోజులు పోయి.. మంచి కథ ఉంటే చెప్పండి మనిద్దరం కలిసి సినిమా చేద్దాం అని హీరోలే డైరక్టర్లను వెతుక్కునే రోజులు మళ్లీ వచ్చాయి. ఇలాంటిదే లోకేష్‌ అండ్‌ అమీర్‌ కాంబినేషన్‌.

2 / 5
పక్కా యాక్షన్‌ సినిమా చేయాలని ఉందని లోకేష్‌ని అడిగారట ఆమీర్‌.. కూలీ సెట్లో! తానెప్పుడో పదేళ్ల క్రితం రాసుకున్న ఇరుంబు కై మాయావి కథను సెట్స్ మీదకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు లోకేష్‌.

3 / 5
అయితే అందులోని చాలా సన్నివేశాలు ఈ మధ్య కాలంలో స్క్రీన్ మీద కనిపించాయట. వాటన్నిటినీ తీసేసి, కొత్తవి యాడ్‌ చేసి ఆమీర్‌ని పక్కా యాక్షన్‌ హీరోగా రీ ఎస్టాబ్లిష్‌ చేయాలన్నది లోకేష్‌ ప్లాన్‌.

4 / 5
ఆమీర్‌ స్టైల్‌ వేరు. లోకేష్‌ మేకింగ్‌ వేరు. రెండూ కలిస్తే వండర్‌ఫుల్‌ కాంబో కావాలన్నది తన డ్రీమ్‌ అంటున్నారు లోకేష్‌ కనగరాజ్‌. ఇమీడియేట్‌గా ఖైదీ2 ని సెట్స్ మీదకు తీసుకెళ్తున్నారు లోకేష్‌. ఆ వెంటనే ఓ సినిమాలో నటించడానికి కాల్షీట్‌ ఇచ్చారు.

5 / 5
ఇన్నిటి మధ్య ఆమీర్‌ కోసం స్క్రిప్ట్ ఫైన్‌ ట్యూన్‌ చేయాలి. తొందరేం లేదు.. మీరు మొత్తం రెడీ అన్నాకే చెప్పండి అంటూ ఆమీర్‌ కూడా ఫ్రీ హ్యాండ్‌ ఇచ్చారట. షారుఖ్‌కి అట్లీ జవాన్‌ ఇచ్చినట్టు.. ఆమీర్‌కి లోకేష్‌ ఇరుంబు కై మాయావిని ప్రెజెంట్‌ చేస్తారా? లెట్స్ వెయిట్‌ అండ్‌ సీ..