Kriti Sanon: బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ప్రేమలో పడ్డారా

Edited By: Phani CH

Updated on: Feb 15, 2025 | 7:04 PM

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ప్రేమలో పడ్డారా? ప్రజెంట్ బాలీవుడ్ సర్కిల్స్లో ఇదే హాట్ టాపిక్. తన కన్నా పదేళ్లు చిన్నవాడితో ఈ బ్యూటీ డేటింగ్లో ఉన్నారన్న న్యూస్ నార్త్ ఇండస్ట్రీలో తెగ హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఈ రూమర్స్ ఎందుకింత వైరల్ అవుతున్నాయి. నటిగా, నిర్మాతగా సూపర్ సక్సెస్లు ఎంజాయ్ చేస్తున్న కృతి సనన్, పర్సనల్ లైఫ్లోనూ ఇంట్రస్టింగ్ ఫేజ్ లో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది.

1 / 5
నటిగా, నిర్మాతగా సూపర్ సక్సెస్లు ఎంజాయ్ చేస్తున్న కృతి సనన్, పర్సనల్ లైఫ్లోనూ ఇంట్రస్టింగ్ ఫేజ్ లో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. వెండితెర మీద ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ టైమ్ దొరికినప్పుడల్లా తన బాయ్ఫ్రెండ్తో కలిసి చిల్ అవుతున్నారన్నది నార్త్ సర్కిల్స్ ట్రెండింగ్ టాపిక్.

2 / 5
కబీర్ బహియా అనే వ్యక్తితో కృతి ప్రేమలో ఉన్నారన్న ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది. కృతి విషయంలో డేటింగ్ రూమర్స్ ఇప్పుడే మొదలైనవేం కాదు. గతంలోనూ కబీర్, కృతి రిలేషన్కు సంబంధించిన వార్తలు ట్రెండ్ అయ్యాయి.

3 / 5
కృతి బర్త్ డేను కబీర్ తో కలిసే సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొన్ని ప్రైవేట్ పార్టీస్ లోనూ ఈ జంట చెట్టా పట్టాలేసుకు కనిపించింది.

4 / 5
తాజాగా ముంబైలో డిన్నర్ డేట్కు వెళ్లిన ఈ జంట మరోసారి కెమెరాల కంటపడింది. దీంతో ఈ ఇద్దరి లవ్ స్టోరి మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. ఈ ఫోటోస్లో కృతి చెల్లెలు నుపుర్ కూడా ఉండటంతో వీళ్ల రిలేషన్కు ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉందన్న టాక్ మొదలైంది.

5 / 5
కృతి, కబీర్ విషయంలో ఏజ్ గ్యాప్ కూడా ఇంట్రస్టింగ్గా మారింది. కబీర్, కృతి కన్నా పదేళ్లు చిన్నవాడు కావటంతో ఈ ఇద్దరి రిలేషన్ గురించి స్పెషల్గా మాట్లాడుకుంటున్నారు ఇండస్ట్రీ జనాలు. అయితే మీడియా సర్కిల్స్లో ఇంత డిస్కషన్ జరుగుతున్నా కృతి మాత్రం తన రిలేషన్ షిప్ స్టేటస్ గురించి క్లారిటీ ఇవ్వలేదు.