Peddi : భలే ఉంది మావ..! పెద్ది సినిమాలో జాన్వీ ఫ్రెండ్.. బయట ఎంత క్యూట్‌గా ఉందో..!!

Updated on: Jun 04, 2026 | 4:55 PM

రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమా కోసం మెగా అభిమానులు వేయికళ్లతో ఎదురుచూశారు. ఎట్టకేలకు జూన్ 4న సినిమా విడుదలైంది. బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది .

1 / 5
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.. మొదటి షో నుంచే ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. విలేజ్ బ్యాక్డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. జూన్ 4న (నేడు) పెద్ది సినిమా వరల్డ్ వైడ్ గా విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

2 / 5
ఈ సినిమా ఒక స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించాడు బుచ్చిబాబు. ఈ సినిమాలో క్రికెట్, కుస్తీ, కబడ్డీ వంటి వివిధ ఆటలు చూపించారు. రామ్ చరణ్ ఒక ‘ఆట కూలీ’ పాత్రలో కనిపించి మెప్పించాడు. పాన్ ఇండియా వైడ్ గా విడుదలైన పెద్ది సినిమా అన్ని ఏరియాల నుంచి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. జూన్ 3న ఈ సినిమా ప్రీమియర్ షోలకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వడంతో జూన్ 3 రాత్రి షోలు పడ్డాయి.  

3 / 5
ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. సినిమా రిలీజ్ కు ముందే విడుదలైన సాంగ్స్ సినిమా పై హైప్ ను క్రియేట్ చేసింది. ముఖ్యంగా చికిరి చికిరి అనే సాంగ్ థియేటర్స్ లో బ్లాస్ట్ అవుతుంది. ఈ సాంగ్ కు థియేటర్స్ లో తెగ సందడి చేస్తున్నారు. ఈసాంగ్ లో చరణ్ డాన్స్ తో అదరగోట్టారు. అలాగే జాన్వీ తన అందాలతో కవ్వించింది.

4 / 5
ఇదిలా ఉంటే చికిరి చికిరి.. సాంగ్ లో కనిపించిన ఓ  అమ్మడు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పెద్ది సినిమాలో జాన్వికపూర్ ఫ్రెండ్ రోల్ లో కనిపించిన ఓ చిన్నది అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. జాన్వీ పక్కన ఫ్రెండ్ రోల్ లో కనిపించిన ఈ చిన్నదనికి కోసం నెటిజన్స్ గాలిస్తున్నారు. ఇంతకూ ఆమె ఎవరంటే.. ఆమె పేరు శ్వేతా లక్ష్మణ్. పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది ఈ అమ్మడు.

5 / 5
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నదాని ఫోటోలు, షార్ట్ ఫిలిమ్స్ లోనూ నటిస్తూ నెటిజన్స్ ను కవ్విస్తుంది. నెటిజన్స్ ఈ చిన్నదాని ఫోటోలును తెగ షేర్ చేస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ సహా అనే సినిమాలో నటిస్తుంది. 

Follow Us