Keedaa Cola: క్రైమ్ కామెడీ గా వస్తున్న కీడా కోలా.. సిల్వర్ స్క్రీన్ మీద మ్యాజిక్ చేయబోతుందా ??

| Edited By: Phani CH

Oct 20, 2023 | 11:12 AM

రొటీన్ సినిమాలు వారానికి ఒకటి వస్తూనే ఉంటాయి.. కానీ డిఫెరెంట్ సినిమాలను కూడా అప్పుడప్పుడూ చూడాలి కదా..? అలాంటి సినిమానే నేను మీకు చూపిస్తానంటున్నారు తరుణ్ భాస్కర్. ఈయన తెరకెక్కిస్తున్న కీడా కోలా ట్రైలర్ విడుదలైందిప్పుడు. అసలు ఈ ట్రైలర్ ఎలా ఉంది..? తరుణ్ మళ్లీ మ్యాజిక్ చేయబోతున్నారా..? అసలీయన ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు..? రొటీన్ రెగ్యులర్ సినిమాలు తీసే దర్శకులు మన దగ్గర చాలా మంది ఉన్నారు. కానీ డిఫెరెంట్ థింకింగ్‌తో సినిమాలు చేసే దర్శకులు తక్కువే.

1 / 5
రొటీన్ సినిమాలు వారానికి ఒకటి వస్తూనే ఉంటాయి.. కానీ డిఫెరెంట్ సినిమాలను కూడా అప్పుడప్పుడూ చూడాలి కదా..? అలాంటి సినిమానే నేను మీకు చూపిస్తానంటున్నారు తరుణ్ భాస్కర్. ఈయన తెరకెక్కిస్తున్న కీడా కోలా ట్రైలర్ విడుదలైందిప్పుడు. అసలు ఈ ట్రైలర్ ఎలా ఉంది..? తరుణ్ మళ్లీ మ్యాజిక్ చేయబోతున్నారా..? అసలీయన ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు..?

2 / 5
రొటీన్ రెగ్యులర్ సినిమాలు తీసే దర్శకులు మన దగ్గర చాలా మంది ఉన్నారు. కానీ డిఫెరెంట్ థింకింగ్‌తో సినిమాలు చేసే దర్శకులు తక్కువే. ఆ లిస్టులోనే తరుణ్ భాస్కర్ కూడా ఉన్నారు. అప్పుడెప్పుడో 8 ఏళ్ల కింద పెళ్లి చూపులు చేసి.. ఆ తర్వాత మూడేళ్లకు ఈ నగరానికి ఏమైంది అంటూ వచ్చి.. మరో ఐదేళ్లకు ఇప్పుడు కీడా కోలాతో వస్తున్నారు తరుణ్.

3 / 5
పెళ్లి చూపులు రేంజ్‌లో ఈ నగరానికి ఏమైంది హిట్ అవ్వలేదు కానీ కల్ట్ సినిమాలా నిలిచిపోయింది. దాంతో తరుణ్ భాస్కర్ మేకింగ్‌పై ఆడియన్స్‌లోనూ నమ్మక్ వచ్చేసింది. ఈ నమ్మకంతోనే కీడా కోలా అంటూ క్రైమ్ కామెడీ చేస్తున్నారీయన.

4 / 5
తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.. ఇందులో మెయిన్‌గా 8 కారెక్టర్స్ ఉంటాయి.. పూర్తిగా ఛాలెంజింగ్ కథతోనే వస్తున్నారు తరుణ్ భాస్కర్.

5 / 5
చిన్న సినిమా అయినా కూడా టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో కీడా కోలా తెరకెక్కిస్తున్నారు తరుణ్ భాస్కర్. అంతేకాదు రొటీన్‌గా కాకుండా ఛాలెంజింగ్ స్క్రిప్ట్ చేయడానికి తను ఇష్టపడతానని.. అందుకే సినిమా సినిమాకు గ్యాప్ వస్తుందని చెప్పారీయన. నవంబర్ 3న ఈ సినిమా విడుదల కానుంది. ట్రైలర్ చూస్తుంటే.. కీడా కోలా కూడా మ్యాజిక్ చేసేలాగే కనిపిస్తుంది.