Jabardasth Rakesh: ‘జబర్దస్త్’ కపుల్ రాకేష్- సుజాతల కూతురును చూశారా? ఖ్యాతిక బర్త్‌ డే సెలబ్రేషన్స్ ఫొటోస్

Updated on: Aug 03, 2026 | 10:29 PM

జ‌బ‌ర్ద‌స్త్ కపుల్ రాకేష్, జోర్దార్ సుజాతలు త‌మ గారాల ప‌ట్టి ఖ్యాతిక బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ ను గ్రాండ్ గా నిర్వహించారు. అనంతరం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోల్లో రాకేష్ కూతురు ఖ్యాతిక చాలా క్యూట్ గా కనిపించింది.

1 / 6
జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో రాకింగ్ రాకేష్, జోర్దార్ జోడీ ఒకటి. ఈ వేదికపై కలిసి ఎన్నోస్కిట్లు చేసిన వీరు రియల్ లైఫ్ లోనూ కపుల్ గా మారారు. చాలా రోజుల పాటు ప్రేమలో మునిగి తేలిన వీరు పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి పీటీలెక్కారు.

2 / 6
 2023 ఫిబ్రవరి 24న తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి సాక్షిగా ఏడడుగులు వేశారు రాకేష్- సుజాత. ఈ ప్రేమ బంధానికి ప్రతీకగా  2024 ఆగస్టులో ఈ దంపతులకు ఖ్యాతిక అనే ఒక కూతురు జన్మించింది. ఈ నేపథ్యంలో తాజాగా తమ కూతురి రెండో పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారీ జబర్దస్త్ కపుల్.

3 / 6
 తమ కూతురు పుట్టిన రోజు వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు రాకేష్. ' ఖ్యాతికమ్మ హ్యాపీయెస్ట్ బర్త్ చిట్టి తల్లి.. అమ్మో అప్పుడే సెకెండ్ బర్త్ డే వచ్చింది. నీ ఫొటోస్ అన్ని చూస్తుంటే కాలం ఎలా గడిచిపోయిందో కూడా తెలియడం లేదు  24 నెలలు కన్నుమూసి తెరిచేలోపు అయిపోయినయీ అన్నట్లు గానే ఉంది'

4 / 6
 చిట్టితల్లి నువు నిండు నూరేళ్ళు ఆనందంగా ,ఆరోగ్యంగా, ధైర్యంగా జీవించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూనే ఉంటా…అమ్మ నాన్న ఎప్పుడూ నీకు మంచి ఫ్రెండ్స్…happiest birthday @khyaathikamma …ఆనందంతో మాటలు అక్షరాలుగా రాయలేకపోతున్న …నాకు అమ్మ అనేపిలుపుతో పునర్జన్మ ని ఇచ్చినవ్ కన్నమ్మ. మమ్మల్ని ఈ జన్మకు నీకు తల్లితండ్రులు అయ్యే అదృష్టాన్నిచ్చినవ్. thnankyou కన్నమ్మ' అంటూ కూతురిపై తనకున్న ప్రేమకు అక్షర రూపమిచ్చారు రాకేష్.

5 / 6
 ప్రస్తుతం ఈ జబర్దస్త్ కపుల్ గారాల పట్టి పుట్టిన రోజు వేడుకల ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన పలువురు బుల్లితెర ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఖ్యాతికకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు.

6 / 6
  కాగా  కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సత్తా చాటిన రాకింగ్ రాకేశ్ హీరోగా నూ అదృష్టం పరీక్షించుకున్నాడు. కేసీఆర్ అనే చిత్రం లో హీరోగా నటించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించాడు రాకేష్. ఇక పెళ్లయిన తర్వాత కెమెరాకు దూరంగా ఉంటోంది సుజాత.

Loading...
Unable to load recommendations.
Follow Us