Jabardasth: భార్య సీమంతం ఫొటోలు షేర్ చేసిన జబర్దస్త్ కమెడియన్.. దంపతులు ఎంత చూడముచ్చటగా ఉన్నారో!

Updated on: May 29, 2026 | 9:08 AM

జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తిక్ కొన్నిరోజుల క్రితమే తండ్రి గా ప్రమోషన్ పొందాడు. అతన భార్య సిరి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే డెలివరీకి ముందు తన భార్యకు చేసిన సీమంతం ఫొటోలని ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు కెవ్వు కార్తిక్.

1 / 6
 జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తిక్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సాధారణ ఆర్టిస్టుగా ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చిన అతను తన ట్యాలెంట్ తో టీమ్ లీడర్ దాకా ఎదిగాడు. 'కెవ్వు కార్తిక్' పేరుతో అతని చేసే స్కిట్స్ కు యూట్యూబ్ లో చాలా మంది రెస్పాన్స్ వస్తోంది

2 / 6
 యితే లక్షల జీతం వచ్చే సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్నివదిలి పెట్టి మరీ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాడు కెవ్వ కార్తిక్. తన ప్రతిభతో జబర్దస్త్ తో పాటు పలు టీవీ షోల్లోనూ సందడి చేస్తున్నాడు. అలాగే అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లోనూ కనిపిస్తున్నాడు.

3 / 6
 టీవీ షోలు, సినిమాల సంగతి పక్కన పెడితే.. రెండేళ్ల క్రితం సిరి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కార్తిక్. తమ దాంపత్య బంధానికి ప్రతీకగా కొన్ని రోజుల క్రితమే తల్లిదండ్రులయ్యారీ జబర్దస్త్ కపుల్. మే 17న సిరి ఓ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.

4 / 6
 ' మేం అమ్మనాన్నలు అయ్యాం. చిన్ని పాదాలతో మా జీవితాల్లోకి వచ్చిన బిడ్డ మా జీవితాలని మార్చేసింది. నేను అమ్మని కోల్పోయిన రెండేళ్ల తర్వాత ఈ బిడ్డ మా జీవితాల్లోకి వచ్చింది' అని తాను తండ్రయిన శుభవార్తను సోషల్ మీడియాలో షేర్ చేశాడు కార్తిక్.

5 / 6
 కాగా తాజాగా డెలివరికీ ముందు తన భార్యకు ఘనంగా సీమంతం చేశాడు కెవ్వు కార్తిక్. ఇప్పుడు ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడీ జబర్దస్త్ కమెడియన్. ఇందులో దంపతులిద్దరూ ఎంతో అందంగా, చూడముచ్చటగా కనిపించారు.

6 / 6
 జబర్దస్త్ కెవ్వు కార్తిక్ షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు కార్తీక్- సిరి దంపతులకు మరోసారి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Follow Us