Jabardasth Rohini: ఫ్యామిలీతో కలిసి లండన్ వెకేషన్‌.. జబర్దస్త్ రోహిణి అక్కను చూశారా? ఫొటోస్ ఇదిగో

Updated on: Sep 13, 2026 | 6:45 PM

జబర్దస్త్ నటి, ప్రముఖ కమెడియన్ రోహిణి తాజాగా తన తల్లి, అక్కతో కలిసి లండన్ కి వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ పలు చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శించింది. అనంతరం ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్తా నెట్టింట వైరల్ గా మారాయి.

1 / 6
 జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో రోహిణి కూడా ఒకరు. తనదైన డిఫరెంట్ స్లాంగ్ , అద్భుతమైన కామెడీ టైమింగ్ తో అందరినీ కడుపుబ్బా నవ్వించే రోహిణి ఇప్పుడు బుల్లితెరపై స్టార్ కమెడియన్ గా వెలుగొందుతోంది.

2 / 6
 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సీరియల్ తో మొదలైన రోహిణి ప్రయాణం.. జబర్దస్త్ కామెడీ షోతో మరింత ఊపందుకుంది. దీంతో పాటు శ్రీదేవీ డ్రామా కంపెనీ తదితర టీవీ షోలతోనూ బుల్లితెర ఆడియెన్స్ కు బాగ దగ్గరైపోయిందీ స్టార్ కమెడియన్

3 / 6
 వలం టీవీ షోలతోనే కాదు సినిమాలు, వెబ్ సిరీసులతోనూ మెప్పిస్తోంది రోహిణి. ముఖ్యంగా సేవ్ ది టైగర్స్ మూడు సీజన్లలోనూఈ జబర్దస్త్ నటి కీలక పాత్రలు పోషించింది. తనదైన కామెడీతో ఓటీటీ ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించింది.

4 / 6
 ఇదిలా ఉంటే ప్రస్తుతం చేతి నిండా టీవీ షోస్, సినిమాలతో బిజీగా ఉంటోన్న రోహిణీ తాజాగా లండన్ వెకేషన్ కు వెళ్లిపోయింది. తన తల్లి, అక్కతో కలిసి అక్కడి పర్యాటక ప్రదేశాలన్నింటినీ చుట్టేస్తోంది. అంతేకాదు తన టూర్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తోంది.

5 / 6
 కాగా సినిమాలు, టీవీ షోస్ సంగతి తప్పితే రోహిణి ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదు. అయితే ఇప్పుడు షేర్ చేసిన ఫొటోల్లో రోహిణి తల్లితో పాటు ఆమె అక్క కూడా కనిపించింది. దీంతో ఈ  ఫొటోలను చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

6 / 6
 ప్రస్తుతం బుల్లితెరపై జగద్దాత్రి అనే సీరియల్ లో కీలక పాత్ర పోషిస్తోంది రోహిణ. అలాగే మరొకవైపు వరుస టీవీ షోలతో పాటు సినిమాలలో కూడా సత్తా చాటుతోంది.  ప్రస్తుతం రోహిణి ఏకంగా 4 చిత్రాలకు ఈమె సైన్ చేసినట్లు తెలుస్తోంది

Loading...
Unable to load recommendations.
Follow Us