Dhanashree Verma: హాట్ ఫొటోలతో హీట్ ఎక్కిస్తోన్న టీమిండియా క్రికెటర్ భార్య.. త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ..

|

Dec 18, 2024 | 11:24 PM

టీమిండియా క్రికెటర్ సతీమణి గానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తిపు తెచ్చుకుంది ధనశ్రీ వర్మ. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఆమె తన లేటెస్ట్ గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలను అందులో షేర్ చేస్తుంటుంది. అలా తాజాగా ధనశ్రీ వర్మ షేర్ చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట తెగ వైరలవుతన్నాయి.

1 / 5
 టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ మల్టీపుల్ ట్యాలెంటెడ్.  సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా రాణిస్తున్న ధనశ్రీ డెంటిస్ట్‌, కొరియోగ్రాఫర్‌గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

2 / 5
 యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె పలు బాలీవుడ్ టీవీ  రియాలిటీ షోస్ లోనూ పాల్గొంది.  ఇక అందంలో స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తక్కువకాదీ ముద్దుగుమ్మ.

3 / 5
 ఎనర్జిటిక్ డ్యాన్సర్ గా పేరున్న ధన శ్రీ వర్మ త్వరలోనే టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందని  ఈ మధ్యన తెగ ప్రచారం జరుగుతోంది.

4 / 5
 ప్రముఖ డ్యాన్స్ మాస్టర్, ఢీ ఫేమ్ యష్ హీరో గా నటిస్తోన్న ఓ సినిమాలో ధన శ్రీ వర్మ కథానాయికగా కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి.

5 / 5
 ఈ క్రమంలో ధన శ్రీ వర్మ తాజాగా షేర్ చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.  ఇందులో బ్లాక్ కలర్ ఔట్ ఫిట్ లో కనిపిస్తూ  నెటిజన్ల మతిపోగోడుతోందీ అందాల తార.