Jawan Movie: షారుఖ్ జవాన్ చిత్రానికి పోటీ లేదా.. భారీ కలెక్షన్స్ వర్షం ఖాయమేనా..

Edited By: Prudvi Battula

Updated on: Sep 06, 2023 | 4:41 PM

కొన్ని సార్లు సిట్చువేషన్స్ ని చూస్తుంటే లక్కీగా ఫీలవ్వాలో, కిక్కు మిస్‌ అయిందని బాధపడాలో అర్థం కాదు. ఇప్పుడు యాజ్‌ ఇట్‌ ఈజ్‌గా షారుఖ్‌ పరిస్థితి అదే. ఉంటుందనుకున్న పోటీ లేదు. అందుకు సంతోషించాలో, అరేయ్‌.. ఉండాల్సిందిగా అనుకోవాలో తెలియట్లేదు బాద్షాకి. షారుఖ్‌ ఖాన్‌ హీరోగా నటించిన జవాన్‌ సినిమా సెప్టెంబర్‌ 7న విడుదలవుతోంది. ఆల్రెడీ యుఎస్‌లో ప్రీ రిలీజ్‌ బుకింగ్స్ ఓపెన్‌ అయ్యాయి. పఠాన్‌ బుకింగ్స్ ని మించుతున్నాయన్న ఆనందం ఉంది టీమ్‌లో. అయితే మొన్నటిదాకా ఒక రకమైన పోటీ కనిపించింది జవాన్‌ యూనిట్‌లో.

1 / 6
కొన్ని సార్లు సిట్చువేషన్స్ ని చూస్తుంటే లక్కీగా ఫీలవ్వాలో, కిక్కు మిస్‌ అయిందని బాధపడాలో అర్థం కాదు. ఇప్పుడు యాజ్‌ ఇట్‌ ఈజ్‌గా షారుఖ్‌ పరిస్థితి అదే. ఉంటుందనుకున్న పోటీ లేదు. అందుకు సంతోషించాలో, అరేయ్‌.. ఉండాల్సిందిగా అనుకోవాలో తెలియట్లేదు బాద్షాకి.

2 / 6
షారుఖ్‌ ఖాన్‌ హీరోగా నటించిన జవాన్‌ సినిమా సెప్టెంబర్‌ 7న విడుదలవుతోంది. ఆల్రెడీ యుఎస్‌లో ప్రీ రిలీజ్‌ బుకింగ్స్ ఓపెన్‌ అయ్యాయి. పఠాన్‌ బుకింగ్స్ ని మించుతున్నాయన్న ఆనందం ఉంది టీమ్‌లో. అయితే మొన్నటిదాకా ఒక రకమైన పోటీ కనిపించింది జవాన్‌ యూనిట్‌లో.

3 / 6
ఈ నెల 28న విడుదలవుతుందనుకున్న సలార్‌ ప్రీ రిలీజ్‌ బుకింగ్స్ కాసింత ఎక్కువగా ఉండటంతో, ఎలాగైనా దాన్ని బీట్‌ చేయాలన్న ఉత్సాహం కనిపించింది. అయితే సలార్‌ మూవీ వాయిదా పడుతుందనే వార్తతో ఇప్పుడు పోటీ తగ్గింది.

4 / 6
సలార్‌ చూడాలనుకున్నవారు కూడా జవాన్‌కే ఫిక్సవుతున్నారు. దీంతో జవాన్‌ నెంబర్లు స్లైట్‌గా ఇంక్రీస్‌ అవుతాయి. అయితే సలార్‌ చిత్రం వాయిదా పడి జవాన్ హిట్ టాక్ తెచ్చుకుంటే కలెక్షన్స్ ఊహలకు చిక్కవనే చెప్పాలి.

5 / 6
సలార్‌ వాయిదా అయి జవాన్ హిట్ అయితే మాత్రం ఈ నెల చివరివరకు జవాన్ మేనియా కొనసాగుతుందనే చెప్పాలి. ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంటే భారీ వసూళ్లు సాధించినట్లే అని చిత్రవర్గాల అంచనా.

6 / 6
పెరుగుతున్న నెంబర్లను చూసి ఆనందపడాలా? లేకుంటే సలార్‌తో పోటీపడే ఛాన్సు ని మిస్‌ అయ్యామా.. అనే స్వీట్‌ పెయిన్‌ కనిపిస్తోంది జవాన్‌ యూనిట్‌లో. దాదాపు త్రీ వీక్స్ కి పైగా గ్యాప్‌తో థియేటర్లలో సందడి చేయడానికి సోలోగా ముస్తాబవుతోంది జవాన్‌.