Allu Arjun: అదిరిందయ్యా బన్నీ.! అభిమానుల కంప్లైంట్ పుష్ప2 తో తీరుస్తున్న అల్లు అర్జున్.

| Edited By: Anil kumar poka

Nov 10, 2023 | 2:58 PM

అల్లు అర్జున్ అంటేనే డాన్సులు.. ఆయన పేరు మీదే ఎన్నో హుక్ స్టెప్స్ ఉన్నాయి. అలాంటి హీరో సినిమాలో డాన్సుల్లేవనేది కొన్నేళ్లుగా అభిమానుల నుంచి వస్తున్న కంప్లైంట్. వినడానికి విచిత్రంగా.. నమ్మడానికి కష్టంగా అనిపించినా ఇదే నిజం. మరి ఈ కంప్లైంట్‌ని బన్నీ ఎలా తీసుకుంటున్నారు..? పుష్ప 2లో లెక్కలు సరి చేస్తారా..? అసలు అల్లు అర్జున్ ప్లాన్ ఏంటి..? తెలుగు ఇండస్ట్రీలో ఈ జనరేషన్ హీరోలలో బెస్ట్ డాన్సర్ ఎవరంటే అల్లు అర్జున్ పేరు ముందు వరసలో ఉంటుంది.

1 / 7
అల్లు అర్జున్ అంటేనే డాన్సులు.. ఆయన పేరు మీదే ఎన్నో హుక్ స్టెప్స్ ఉన్నాయి. అలాంటి హీరో సినిమాలో డాన్సుల్లేవనేది కొన్నేళ్లుగా అభిమానుల నుంచి వస్తున్న కంప్లైంట్. వినడానికి విచిత్రంగా.. నమ్మడానికి కష్టంగా అనిపించినా ఇదే నిజం.

2 / 7
మరి ఈ కంప్లైంట్‌ని బన్నీ ఎలా తీసుకుంటున్నారు..? పుష్ప 2లో లెక్కలు సరి చేస్తారా..? అసలు అల్లు అర్జున్ ప్లాన్ ఏంటి..? తెలుగు ఇండస్ట్రీలో ఈ జనరేషన్ హీరోలలో బెస్ట్ డాన్సర్ ఎవరంటే అల్లు అర్జున్ పేరు ముందు వరసలో ఉంటుంది.

3 / 7
ప్రతీ సినిమాలోనూ ఒళ్లు హూనం చేసుకుంటూ స్టెప్పులేస్తుంటారు బన్నీ. కానీ డిజే నుంచి ఈయన శైలి మారింది. స్టైలిష్‌గా స్టెప్స్ వేస్తున్నారు కానీ ఒకప్పట్లా ఫ్లోర్ మూవెంట్స్‌కు దూరంగా ఉన్నారు బన్నీ.

4 / 7
అల వైకుంఠపురములో, పుష్పలోనూ అదే కంటిన్యూ చేసారీయన. కంటెంట్‌పై ఫోకస్‌తో డాన్సుల్ని పక్కన పెట్టేసారు బన్నీ. బీట్ ఎంత ఫాస్ట్‌గా ఉన్నా.. గ్రేస్‌తోనే వాటిని కవర్ చేస్తున్నారు అల్లు అర్జున్.

5 / 7
కానీ పుష్ప 2తో అన్ని లెక్కలు ఒకేసారి తీర్చేస్తానంటున్నారీయన. మునపటి ఊపు తీసుకొచ్చేలా కొరియోగ్రఫర్స్‌కు తన వైపు నుంచి సిగ్నల్స్ వెళ్తున్నాయి. అంతేకాదు.. ఫస్ట్ పార్ట్‌లో మిస్ అయిన ప్రతీ విషయంపై సీక్వెల్‌లో ఫోకస్ చేస్తున్నారు బన్నీ.

6 / 7
పుష్ప 2 భారీ షెడ్యూల్ తాజాగా మొదలైంది. 40 రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్‌ సాంగ్‌తో మొదలైంది. గణేష్ ఆచార్య కొరియోగ్రఫరీలో జాతర గెటప్స్‌తో దాదాపు 400 మంది జూనియర్లు, 100 మంది పైగా డాన్సర్లతో షూట్ చేస్తున్నారు.

7 / 7
పుష్ప 2లో బన్నీ డాన్స్ జాతర చూడబోతున్నారని తెలుస్తుంది. మరోసారి ఆ సినిమాపై విపరీతమైన అంచనాలు పెరిగేలా చేస్తోంది. ఈ న్యూస్ ఇప్పడు నెట్టింట ట్రెండ్‌ అవుతోంది.