Hot Heroine in Fights: ఫైట్ సీన్స్ లో హాట్ షో తో సినిమాల్లో రెచ్చిపోతున్న హీరోయిన్లు..

| Edited By: Ravi Kiran

Oct 24, 2023 | 8:06 PM

స్పై మూవీస్ అంటే మనకు వెంటనే యాక్షన్ సీక్వెన్సులు.. ఛేజింగ్ సీన్స్ గుర్తుకొస్తాయి. కానీ అందులో యాక్షన్‌తో పాటు గ్లామర్ షో కూడా ఉంటుంది.. ఇంకా చెప్పాలంటే ఈ మధ్య యాక్షన్‌ను డామినేట్ చేసే స్థాయిలో గ్లామర్ కంటెంట్ పెరిగిపోయింది. ముఖ్యంగా బాలీవుడ్ స్పై సినిమాలు గ్లామర్ అడ్డాగా మారుతున్నాయి. తాజాగా కత్రినా కూడా ఇదే కంటిన్యూ చేసారు. స్పై యూనివర్స్‌లో ఇండియన్ బ్యూటీస్ రెచ్చిపోతున్నారు.

1 / 7
స్పై మూవీస్ అంటే మనకు వెంటనే యాక్షన్ సీక్వెన్సులు.. ఛేజింగ్ సీన్స్ గుర్తుకొస్తాయి. కానీ అందులో యాక్షన్‌తో పాటు గ్లామర్ షో కూడా ఉంటుంది.. ఇంకా చెప్పాలంటే ఈ మధ్య యాక్షన్‌ను డామినేట్ చేసే స్థాయిలో గ్లామర్ కంటెంట్ పెరిగిపోయింది.

2 / 7
ముఖ్యంగా బాలీవుడ్ స్పై సినిమాలు గ్లామర్ అడ్డాగా మారుతున్నాయి. తాజాగా కత్రినా కూడా ఇదే కంటిన్యూ చేసారు. స్పై యూనివర్స్‌లో ఇండియన్ బ్యూటీస్ రెచ్చిపోతున్నారు.

3 / 7
సాధారణంగా హాలీవుడ్ జేమ్స్ బాండ్ సినిమాల్లో యాక్షన్‌తో పాటు అందాల ఆరబోతకు కూడా పెద్దపీట వేస్తారు దర్శకులు. అందుకే బాండ్ బ్యూటీస్‌కు వరల్డ్ వైడ్ క్రేజ్ ఉంటుంది. ఇండియన్ స్క్రీన్‌పై అదే మ్యాజిక్ చేయాలని చూస్తున్నారు మేకర్స్.

4 / 7
ముఖ్యంగా యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో గ్లామర్ షోతో సెగలు పుట్టిస్తున్నారు హీరోయిన్లు.  ఈ మధ్య బాలీవుడ్‌లో స్పై యూనివర్స్ మొదలైంది. ఆ యూనివర్స్‌లోనే వరస సినిమాలు చేస్తున్నారు యశ్‌రాజ్ ఫిల్మ్స్.

5 / 7
ఇప్పటికే బ్యాంగ్ బ్యాంగ్, వార్, పఠాన్ లాంటి సినిమాలు ఇదే యూనివర్స్‌లో వచ్చి సంచలనం రేపాయి. వీటిలో హీరోల యాక్షన్‌ సీన్స్‌తో పాటు హీరోయిన్స్ గ్లామర్ హైలైట్ అయింది. వార్‌లో వాణి కపూర్.. పఠాన్‌లో దీపిక హాలీవుడ్ రేంజ్‌లో రెచ్చిపోయారు.

6 / 7

7 / 7
తాజాగా రిలీజైన సాంగ్‌తోనే విషయం అర్థమైపోతుంది.. పైగా ట్రైలర్‌లో టవల్ ఫైట్ హైలైట్ అయింది. మొత్తానికి మన స్పై మూవీస్ యాక్షన్ ప్లస్ గ్లామర్‌లో జేమ్స్ బాండ్ సినిమాలను తలపిస్తున్నాయి.