Sreeleela: సంక్రాంతి బరిలో హాట్ ఫేవరెట్‌గా శ్రీలీల.. చాలా ఆశలు పెట్టుకున్న అమ్మడు.

| Edited By: Anil kumar poka

Dec 23, 2023 | 7:43 PM

ఒక్క సారి గ్లామర్ వరల్డ్‌లోకి ఎంటర్‌ అయితే పర్సనల్‌ లైఫ్‌ను త్యాగం చేయక తప్పదు. ప్రజెంట్ ఇలాంటి సిచ్యుయేషన్‌నే ఫేస్ చేస్తున్నారు హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల. బిజియస్ట్ హీరోయిన్‌గా ఉన్న ఈ బ్యూటీ అప్‌కమింగ్ సినిమా కోసం తన ఎకడమిక్స్‌ను కూడా పక్కన పెట్టేయాల్సి వచ్చింది. అయినా సినిమా కోసం అన్నింటికీ ఒకే అంటున్నారు శ్రీలీల. మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న శ్రీలీల, ఆ సినిమా కోసం తన ఎంబీబీఎస్‌ ఎగ్జామ్స్‌ను పక్కన పెట్టేశారు.

1 / 6
ఒక్క సారి గ్లామర్ వరల్డ్‌లోకి ఎంటర్‌ అయితే పర్సనల్‌ లైఫ్‌ను త్యాగం చేయక తప్పదు. ప్రజెంట్ ఇలాంటి సిచ్యుయేషన్‌నే ఫేస్ చేస్తున్నారు హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల. బిజియస్ట్ హీరోయిన్‌గా ఉన్న ఈ బ్యూటీ అప్‌కమింగ్ సినిమా కోసం తన ఎకడమిక్స్‌ను కూడా పక్కన పెట్టేయాల్సి వచ్చింది.

2 / 6
అయినా సినిమా కోసం అన్నింటికీ ఒకే అంటున్నారు శ్రీలీల. మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న శ్రీలీల, ఆ సినిమా కోసం తన ఎంబీబీఎస్‌ ఎగ్జామ్స్‌ను పక్కన పెట్టేశారు.

3 / 6
డేట్స్ విషయంలో అడ్జెస్ట్‌మెంట్‌ కుదరకపోవటంతో తప్పనిసరి పరిస్థితుల్లో షూటింగ్‌లో పాల్గొంటున్నారు. కొద్ది రోజుల క్రితం శ్రీలీల షూటింగ్‌లకు బ్రేక్ ఇస్తున్నారన్న టాక్ వినిపించింది. బెంగళూరులో ఎగ్జామ్స్‌ కోసం ప్రిపేర్ అవుతున్నారని, షార్ట్ బ్రేక్ తరువాత తిరిగి షూటింగ్‌లకు హాజరవుతారన్న ప్రచారం జరిగింది.

4 / 6
కానీ షూటింగ్‌ కోసం ఎకడమిక్స్‌ను పోస్ట్‌పోన్ చేసుకున్నారు శ్రీలీల. గుంటూరు కారం సినిమా కోసం ఓ సాంగ్ పూర్తి చేయాల్సి రావటంతో తిరిగి సెట్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు శ్రీలీల. సంక్రాంతి బరిలో రిలీజ్‌కు రెడీ అవుతోంది ఈ మూవీ.

5 / 6
రిలీజ్‌కు పెద్దగా టైమ్‌ లేకపోవటంతో షూటింగ్‌, పోస్ట్ ప్రొడక్షన్‌కు ఎక్కువగా టైమ్‌ ఇవ్వలేని పరిస్థితి. అందుకే ఈ బ్యూటీ సాంగ్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ గుంటూరుకారం.

6 / 6
ఈ సినిమాలో చాలా రోజులు తరువాత అవుట్ అండ్ అవుట్ మాస్‌ క్యారెక్టర్‌ ప్లే చేస్తున్నారు మహేష్‌. సంక్రాంతి బరిలో హాట్ ఫేవరెట్‌గా రిలీజ్ అవుతున్న ఈ మూవీ మీద శ్రీలీల కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు.