Rashmika: ప్లాన్ ఛేంజ్.! అప్పుడు కన్నడ.. ఇప్పుడు తెలుగు
రష్మిక మందన్న పూర్వజన్మలో పుట్ బాల్ ప్లేయర్ అయ్యుంటారబ్బా..! అదేంటి అలా అంటున్నారు..? ఫుట్ బాల్‌కు ఈమెకు లింక్ ఏంటనే డౌట్ రావచ్చు. కానీ మేం ఇచ్చే ఎక్స్‌ప్లెనేషన్ చూసిన తర్వాత మీరే అంటారు రష్మిక పూర్వ జన్మలో కాదు.. ఈ జన్మలోనే ఫుట్ బాల్ ప్లేయర్ అని. ఆమె ఆడే గేమ్ అలా ఉంది మరి. ఇంతకీ రష్మిక ఎవరితో ఫుట్ బాల్ ఆడుతున్నారు..? ఆవిడ కరెక్టుగానే చెప్పిందిరా.. తను చేసే పనులకు మైండ్ బ్లాక్ అయిపోద్దని..