Nabha Natesh: బుల్లెట్ రాక్ స్టార్ లా.. డైనమిక్ లుక్ లో నభా నటేష్ స్టిల్స్ సూపర్..

| Edited By: Ram Naramaneni

Jun 25, 2024 | 10:08 PM

నభా నటేష్.. నన్ను దోచుకుందువటే.. సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఇస్మార్ట్ శంకర్‌తో గుర్తింపు తెచ్చుకున్నారు. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది నభా నటేష్. ఈ సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది. ఈ సినిమాలో నభా నటేష్ తన గ్లామర్ తో హైలైట్ గా నిలిచింది. తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా.. అవి అంతగా వర్కవుట్ అవ్వలేదు.

1 / 8
ఏంటమ్మా గ్యాప్ ఇచ్చావ్..! ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లకు ఎదురవుతున్న ప్రశ్న ఇది. ఇవ్వలా వచ్చింది.. వాళ్లు చెప్తున్న సమాధానం ఇది. మరి గ్యాప్ ఇచ్చిన హీరోయిన్.? మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఏ సినిమాలతో రీ ఎంట్రీ ఇస్తున్నారు..?

2 / 8
కొందరు హీరోయిన్లకు అందం ఉంటుంది కానీ అదృష్టం మాత్రం ఉండదు. అందుకే ఎన్ని సినిమాలు చేసినా.. మీడియం రేంజ్‌లోనే ఆగిపోతుంటారు పాపం.

3 / 8
ఆ లిస్టులో నభా నటేష్ కూడా ఉంటారు. నన్ను దోచుకుందువటే.. సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఇస్మార్ట్ శంకర్‌తో గుర్తింపు తెచ్చుకున్నారు.

4 / 8
డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది నభా నటేష్..

5 / 8
ఈ సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది. ఈ సినిమాలో నభా నటేష్  తన గ్లామర్ తో హైలైట్ గా నిలిచింది.

6 / 8
తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా.. అవి అంతగా వర్కవుట్ అవ్వలేదు. మూడేళ్ల కింద యాక్సిడెంట్ అవ్వడంతో.. సినిమాలకు బ్రేక్ ఇచ్చారు నభా నటేష్.

7 / 8
మళ్లీ ఇన్నేళ్ళ తర్వాత వరస సినిమాలకు సైన్ చేస్తున్నారు నభా. ఈ మధ్యే నిఖిల్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ స్వయంభులో హీరోయిన్‌గా సెలెక్ట్ అయ్యారు..

8 / 8
సెట్స్‌లో కూడా జాయిన్ అయ్యారు నభా నటేష్. ఓ వైపు ఈ సినిమాలో నటిస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచేస్తున్నారు ఈ బ్యూటీ.