Madonna Sebastian: అబ్బా ఏం ఉంది.. ఇంత అందం.. క్యూట్ నెస్ ఉన్న ఎందుకు అవకాశాల్లేవు.?

| Edited By: Ram Naramaneni

Jun 23, 2024 | 7:33 PM

మడోన్నా సెబాస్టియన్.. ఈ పేరు టాలీవుడ్ లో పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ ఆ కటౌట్ చూస్తే మాత్రం ఈమేనా అంటారు. మలయాళం ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ వయ్యారిభామ.. ఒక్కోక్క మెట్టు కష్టపడుతూ ఎక్కింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. ఆ పాత్రకు తగట్టు తనను తాను మార్చుకుంటూ మరిన్ని అవకాశాలు పొందింది.

1 / 7
మడోన్నా సెబాస్టియన్.. ఈ పేరు టాలీవుడ్ లో పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ ఆ కటౌట్ చూస్తే మాత్రం ఈమేనా అంటారు. మలయాళం ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ వయ్యారిభామ..

2 / 7
వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. ఆ పాత్రకు తగట్టు తనను తాను మార్చుకుంటూ మరిన్ని అవకాశాలు పొందింది.

3 / 7
మడోన్నా తన మొదటి సినిమా నుండే తన క్యూట్ లుక్స్ , స్మైల్ తో యూత్ లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.

4 / 7
మొన్న ఈ మధ్య నాని హీరోగా వచ్చిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో లాయర్ పాత్రలో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

5 / 7
ఈమె ఇండస్ట్రీలోకి వచ్చి 10 ఏళ్ళు.. అయినా చేసింది 10 సినిమాలే.. అయినప్పటికీ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

6 / 7
ఇక ఈమె సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఫొటోస్ షేర్ చేస్తే విపరీతమైన లైక్స్ వస్తాయి.. అది ఈ వయ్యారి ఫాలోయింగ్..

7 / 7
ఆ ఫొటోస్ కూడా ఈ అమ్మడి అందానికి , స్మైల్ కి పడనివారు ఎవరు ఉండరు అంటు కామెంట్స్ మాత్రం ఫుల్ గా వస్తుంటాయి.