Eesha Rebba: లంగాఓణిలో లవ్లీగా ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తెలంగాణ పిల్ల ఈషా రెబ్బా ..

| Edited By: Ravi Kiran

Oct 16, 2021 | 6:52 AM

అంతకు ముందు ఆతర్వాత సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ ఈషా రెబ్బా .

1 / 7

2 / 7
అతి తక్కువ కాలంలోనే ఈషా రెబ్బా టాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

3 / 7
తెలంగాణా పిల్ల ఈషా రెబ్బా కూడా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.

4 / 7
'బందిపోటు, అమీతుమీ' లాంటి సినిమాల్లో తెలంగాణ యాసలో అదరగొట్టింది.

5 / 7
నాని నిర్మాణంలో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన 'అ' మూవీలో ఈషా నటనకు మంచి మార్కులే పడ్డాయి.

6 / 7
తాజాగా ఈ అమ్మడు తెలుగులోనే కాకుండా.. మలయాళంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది.

7 / 7
'అరవింద సమేత వీరరాఘవ'లో హీరోయిన్ చెల్లి పాత్ర చేసింది ఈషా రెబ్బా.  అందంతో పాటు బాగా అభినయించే కెపాసిటీ ఉన్నా ఆమెకు సరైన సినిమా రాలేదు. 