Tollywood : తస్సాదియ్యా.. గత్తరలేపిన దెయ్యం పిల్ల.. అప్పుడు భయపెట్టింది.. ఇప్పుడు గ్లామర్‏తో చంపేస్తూ..

Updated on: Mar 18, 2026 | 1:23 PM

ఒకే ఒక్క హారర్ సినిమాతో తెలుగు సినీరంగంలో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఈ అమ్మడు. దెయ్యం పట్టిన అమ్మాయిగా తన అద్భుతమైన నటనతో అందరిని కట్టిపడేసింది. కానీ ఆ సినిమా తర్వాత ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

1 / 5
పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మడు ఎవరో తెలుసా.. ? తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన అమ్మాయి. ఒక్క హారర్ సినిమాతోనే తెలుగులో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. దెయ్యం పట్టిన అమ్మాయిగా నటించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇప్పటికీ ఆమెను దెయ్యం పట్టిన అమ్మాయిగానే గుర్తుపడతారంటే తన నటనతో ఏ స్థాయిలో ఆకట్టుకుందో చెప్పక్కర్లేదు. ప్రస్తుతం తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటుంది.

2 / 5
ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ బాంధవి శ్రీధర్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అమ్మడు తన అందాలతో కుర్రాళ్లను పిచ్చెక్కిస్తోంది.  ఇప్పుడిప్పుడే వరుస ఫోటోషూట్లతో కట్టిపడేస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. తెలుగులో మసూధ సినిమాతో ఈ అమ్మడు విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.

3 / 5
2022లో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో అటు బాంధవి పేరు సైతం ఇండస్ట్రీలో మారుమోగింది. తెలుగులో  వచ్చిన బెస్ట్ హార్రర్ చిత్రాల్లో ఇదొకటి.  మసూద సినిమాలో  సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్ కీలకపాత్రల్లో నటించగా.. దెయ్యం పట్టిన అమ్మాయి పాత్రలో బాంధవి శ్రీధర్ తనదైన నటనతో ఆకట్టుకుంది.

4 / 5
అయితే మసూధ తర్వాత బాంధవికి గుర్తింపు వచ్చింది కానీ ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు. ఇటీవలే రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది చిత్రంలో జాన్వీ కపూర్ డూప్ గా నటించిందట. జాన్వీ  కపూర్ హైట్ 5 అడుగుల 4 అంగుళాలు. బాంధవి కూడా సేమ్ హైట్ ఉండటంతో ఈ బ్యూటీని డూప్ గా తీసుకున్నారని సమాచారం.

5 / 5
బాంధవి శ్రీధర్ కు సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె నిత్యం ఫోటోస్, వీడియోస్, రీల్స్ షేర్ చేస్తూ నెటిజన్లతో ఇంట్రాక్ట్ అవుతుంటుంది. అలాగే ఇటీవలే పెద్ది సినిమాలోని చికిరి చికిరి పాటకు హుషారుగా స్టెప్పులేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. మరోవైపు గ్లామరస్ ఫోటోలతో కట్టిపడేస్తుంది ఈ వయ్యారి.

Follow Us