2 / 5
మంచి సందర్భం కుదరాలేగానీ, స్క్రీన్ మీద కలిసి సందడి చేయడానికి ఎప్పుడూ వెనకాడలేదు ఫాదర్ అండ్ సన్... చిరంజీవి, రామ్‌చరణ్! సబ్జెక్ట్ డిమాండ్ చేయాలేగానీ మేం రెడీ అనే సిగ్నల్ ఇస్తారు వీరిద్దరూ. ఆచార్య అంతగా ఆడలేదుగానీ, అది ఆడి ఉంటే, ఈ పాటికి సెట్స్ మీద వీరి కాంబోలో ఇంకో సినిమా రెడీ అయి ఉండేది.